Sunday 28 October 2018

विदग्धा वाक् 87 - इह यत्क्रियते

इह यत्क्रियते कर्म परत्रैवोपयुज्यते ।
सिक्तमूलस्य वृक्षस्य फलं शाखासु दृश्यते ॥

--सुभाषितसुधानिधिः ३९.१
 
इह यत्क्रियते कर्म परत्र एव उपयुज्यते । सिक्त-मूलस्य वृक्षस्य फलं शाखासु दृश्यते ॥
 
इह यत् कर्म क्रियते, परत्र एव (तत्) उपयुज्यते । सिक्त-मूलस्य वृक्षस्य फलं शाखासु दृश्यते ॥
 
यहाँ जो कर्म किया जाता है, उस(फल)का परलोक में अनुभव होता है। सींचे गए जड़ वाले पेड़ का फल डाली में दिखता है। (अर्थात्- पानी जड़ों डालते हैं, पर फल जड़ में नहीं लगता, डाली में लगता है।)
 
ఇక్కడ చేయబడిన కర్మ (ఫలం) పరలోకంలో అనుభవానికి వస్తుంది. నీరు పోసిన మూలం కల చెట్టుకు పండు కొమ్మలలో కనిపిస్తుంది. (అంటే నీరు వేర్లకు పోస్తే కాయ కొమ్మకు కాస్తుంది.)
 
The (fruit of the) activity done here is experienced in the other world. The tree watered in roots, bears fruit in the branches.
 
--------------------------------
ఇహ యత్క్రియతే కర్మ పరత్రైవోపయుజ్యతే
సిక్తమూలస్య వృక్షస్య ఫలం శాఖాసు దృశ్యతే
--సుభాషితసుధానిధిః ౩౯.౧

ఇహ యత్క్రియతే కర్మ పరత్ర ఏవ ఉపయుజ్యతే సిక్త-మూలస్య వృక్షస్య ఫలం శాఖాసు దృశ్యతే

ఇహ యత్ కర్మ క్రియతే, పరత్ర ఏవ (తత్) ఉపయుజ్యతే సిక్త-మూలస్య వృక్షస్య ఫలం శాఖాసు దృశ్యతే

ఇక్కడ చేయబడిన కర్మ (ఫలం) పరలోకంలో అనుభవానికి వస్తుంది. నీరు పోసిన మూలం కల చెట్టుకు పండు కొమ్మలలో కనిపిస్తుంది. (అంటే నీరు వేర్లకు పోస్తే కాయ కొమ్మకు కాస్తుంది.)
--------------------------------
 

No comments:

Post a Comment