Wednesday 3 October 2018

विदग्धा वाक् 75 - कपाले यद्वदापः

कपाले यद्वदापः स्युश्चितायामनलो यथा ।
आश्रयस्थानदोषेण वृत्तहीने तथा श्रुतम्॥

--सुभाषितसुधानिधिः पु. २६
 
कपाले यद्वद् आपः स्युः चितायाम् अनलः यथा । आश्रय-स्थान-दोषेण वृत्तहीने तथा श्रुतम्॥
 
यद्वद् कपाले आपः स्युः, यथा (च) चितायाम् अनलः तथा आश्रयस्थानदोषेण वृत्तहीने श्रुतं (भवति)॥
 
जिस प्रकार कपाल में पानी, और चिता का अग्नि (स्वयं पवित्र होने पर भी इनके संयोग से अपवित्र होते हैं), उसी प्रकार आश्रय के दोष से चरित्रहीन व्यक्ति में ज्ञान भी (अपवित्र होता है)।
 
కపాలంలో పోసిన నీరు, చితిమీది నిప్పు (తమకు తాము పవిత్రాలైనప్పటికీ ఆ వస్తు సంయోగం చేత మలినపడినట్టే) శీలహీనునిలో జ్ఞానం కూడా (అపవిత్రమే).
 
Same as the water in the skull, like the fire on the pyre are inauspicious, the learning of a characterless person is useless.
--------------------------------
కపాలే యద్వదాపః స్యుశ్చితాయామనలో యథా ।
ఆశ్రయస్థానదోషేణ వృత్తహీనే తథా శ్రుతమ్॥
--సుభాషితసుధానిధిః పు. ౨౬

కపాలే యద్వద్ ఆపః స్యుః చితాయామ్ అనలః యథా । ఆశ్రయ-స్థాన-దోషేణ వృత్తహీనే తథా శ్రుతమ్॥

యద్వద్ కపాలే ఆపః స్యుః, యథా (చ) చితాయామ్ అనలః తథా ఆశ్రయ-స్థాన-దోషేణ వృత్తహీనే శ్రుతం (భవతి)॥

కపాలంలో పోసిన నీరు, చితిమీది నిప్పు (తమకు తాము పవిత్రాలైనప్పటికీ ఆ వస్తు సంయోగం చేత మలినపడినట్టే) శీలహీనునిలో జ్ఞానం కూడా (అపవిత్రమే).
--------------------------------
 

No comments:

Post a Comment