Sunday 28 October 2018

विदग्धा वाक् 84 - यथापि रुचिरं

यथापि रुचिरं पुष्पं वर्णवच्चाप्यगन्धकम् ।
एवं सुभाषिता वाणी निष्फलाकुर्वतो भवेत् ॥

--धम्मपदम् ४.८


यथापि रुचिरं पुष्पं वर्णवत् च अपि अगन्धकम् । एवं सुभाषिता वाणी निष्फला अकुर्वतः भवेत् ॥


यथापि रुचिरं, वर्णवत् च अपि, पुष्पम् अगन्धकम्, एवम् अकुर्वतः सुभाषिता वाणी निष्फला भवेत् ॥


(जैसे) सुन्दर, और अच्छे रंगों वाला फूल भी सुगन्धहीन (होने पर निरर्थक) है, वैसे ही आचरण न करने वाले को सुभाषित वचन फलहीन होती है।


అందంగా, చక్కని రంగులతో ఉన్నప్పటికీ పువ్వు వాసనలేనిది (పనికిరానిది) అయినట్టే, సుభాషితమైన మాటైనా ఆచరించనివాడికి ప్రయోజనం లేనిది అవుతుంది.


Although a flower is beautiful, colourful, but is non-fragrant, words of good saying are fruitless for the non-practising person.





--------------------------------
యథాపి రుచిరం పుష్పం వర్ణవచ్చాప్యగన్ధకమ్
ఏవం సుభాషితా వాణీ నిష్ఫలాకుర్వతో భవేత్
--ధమ్మపదమ్ ౪.౮

యథాపి రుచిరం పుష్పం వర్ణవత్ చ అపి అగన్ధకమ్ ఏవం సుభాషితా వాణీ నిష్ఫలా అకుర్వతః భవేత్

యథాపి రుచిరం, వర్ణవత్ చ అపి, పుష్పమ్ అగన్ధకమ్, ఏవమ్ అకుర్వతః సుభాషితా వాణీ నిష్ఫలా భవేత్

అందంగా, చక్కని రంగులతో ఉన్నప్పటికీ పువ్వు వాసనలేనిది (పనికిరానిది) అయినట్టే, సుభాషితమైన మాటైనా ఆచరించనివాడికి ప్రయోజనం లేనిది అవుతుంది.

--------------------------------



No comments:

Post a Comment