Sunday 28 October 2018

विदग्धा वाक् 82 - धान्यानां सङ्ग्रहो

धान्यानां सङ्ग्रहो नूनमुत्तमः सर्वसङ्ग्रहात्।
निक्षिप्तं हि मुखे रत्नं न कुर्यात् प्राणधारणम्॥

--हितोपदेशः ३.५५


धान्यानां सङ्ग्रहः नूनम् उत्तमः सर्व-सङ्ग्रहात्। निक्षिप्तं हि मुखे रत्नं न कुर्यात् प्राण-धारणम्॥


सर्वसङ्ग्रहात् धान्यानां सङ्ग्रहः नूनम् उत्तमः। मुखे निक्षिप्तं हि रत्नं प्राणधारणं न कुर्यात् ॥


सब संचय करने से धान्यों का संचय (करना) श्रेष्ठ होता है। मुँह में डाला हुआ रत्न तो प्राणों का धारण नहीं कर सकता है न।


అన్నింటినీ కూడబెట్టేకన్నా ధాన్యాలను కూడబెట్టటం శ్రేష్ఠమైనది. నోటిలో వేసుకున్న రత్నం ప్రాణాన్ని నిలపజాలదు కదా.


Accumulating grains is the best among all (kinds of) storage. The gem put in mouth would not keep the breath running.



--------------------------------

ధాన్యానాం సఙ్గ్రహో నూనముత్తమః సర్వసఙ్గ్రహాత్

నిక్షిప్తం హి ముఖే రత్నం న కుర్యాత్ ప్రాణధారణమ్

--హితోపదేశః ౩.౫౫

ధాన్యానాం సఙ్గ్రహః నూనమ్ ఉత్తమః సర్వ-సఙ్గ్రహాత్ నిక్షిప్తం హి ముఖే రత్నం న కుర్యాత్ ప్రాణ-ధారణమ్


సర్వసఙ్గ్రహాత్ ధాన్యానాం సఙ్గ్రహః నూనమ్ ఉత్తమః ముఖే నిక్షిప్తం హి రత్నం ప్రాణధారణం న కుర్యాత్

అన్నింటినీ కూడబెట్టేకన్నా ధాన్యాలను కూడబెట్టటం శ్రేష్ఠమైనది. నోటిలో వేసుకున్న రత్నం ప్రాణాన్ని నిలపజాలదు కదా.
--------------------------------
 

No comments:

Post a Comment