Wednesday 3 October 2018

विदग्धा वाक् 41 - न कश्चिदपि

न कश्चिदपि जानाति किं कस्य श्वो भविष्यति ।
अतः श्वः करणीयानि कुर्यादद्यैव बुद्धिमान्॥

--नित्यनीतिः १९१

न कश्चिद् अपि जानाति किं कस्य श्वः भविष्यति । अतः श्वः करणीयानि कुर्याद् अद्य एव बुद्धिमान्॥
 
कश्चिद् अपि श्वः कस्य किं भविष्यति (इति) न जानाति । अतः बुद्धिमान् श्वः करणीयानि अद्य एव कुर्यात् ॥
 
कोई नहीं जानता कि आनेवाले कल में किसके साथ क्या होनेवाला है। अतः बुद्धिमान् अगलेदिन करनेवाले कार्यों को उसी दिन करलेता है।
 
ఎవరూ మరుసటిరోజు ఎవరికి ఏం జరుగుతుందో ఎరగరు. అందుకే బుద్ధిమంతుడు మరుసటిదినం చేయవలసిన పనులను ఈరోజే చేసుకోవాలి.
 
Nobody is aware of what is going to happen, to whom, tomorrow. Hence, the wise, should do the tasks of next day on the present day (without postponing).--------------------------------
న కశ్చిదపి జానాతి కిం కస్య శ్వో భవిష్యతి ।

అతః శ్వః కరణీయాని కుర్యాదద్యైవ బుద్ధిమాన్ ॥
--నిత్యనీతిః ౧౯౧

న కశ్చిద్ అపి జానాతి కిం కస్య శ్వః భవిష్యతి । అతః శ్వః కరణీయాని కుర్యాద్ అద్య ఏవ బుద్ధిమాన్॥

న కశ్చిద్ అపి జానాతి కిం కస్య శ్వః భవిష్యతి । అతః శ్వః కరణీయాని కుర్యాద్ అద్య ఏవ బుద్ధిమాన్॥

ఎవరూ మరుసటిరోజు ఎవరికి ఏం జరుగుతుందో ఎరగరు. అందుకే బుద్ధిమంతుడు మరుసటిదినం చేయవలసిన పనులను ఈరోజే చేసుకోవాలి.
--------------------------------  

No comments:

Post a Comment