Wednesday 3 October 2018

विदग्धा वाक् 49 - वेधक्लेशो वहनक्लेशः

वेधक्लेशो वहनक्लेशः कर्णस्य कुण्डलग्रहणे ।
शोभा तु कपोलस्य हि परस्य कष्टेऽपरस्य सन्तोषः ॥

--नित्यनीतिः २३५


वेधक्लेशः वहनक्लेशः कर्णस्य कुण्डल-ग्रहणे । शोभा तु कपोलस्य हि परस्य कष्टे अपरस्य सन्तोषः ॥


कुण्डलग्रहणे कर्णस्य वेधक्लेशो, वहनक्लेशः (च भवतः)। शोभा तु कपोलस्य (भवति)। परस्य कष्टे अपरस्य सन्तोषः हि॥


कान के आभूषण धारण करने पर बिंधने की पीडा, ढोने का कष्ट तो कान का होता है। पर शोभा तो गाल पाता है। किसी के कष्ट से किसी को आनन्द (प्राप्त होता है)।


చెవుల ఆభరణాలు పెట్టుకోవటానికి చెవుకు రంధ్రం పొడిచిన నెప్పి, మోసే కష్టం కూడా కలుగుతాయి. అందం మాత్రం చెంపలకు వస్తుంది. కష్టం ఒకరికైతే ఆనందం మరొకరిది.


The ear undergoes the pain of piercing (for a hole) and bearing the weight, in putting the ear-ornaments, while the beauty is (meant) for the cheeks. The pain for one, is the pleasure of the other.

--------------------------------
వేధక్లేశో వహనక్లేశః కర్ణస్య కుణ్డలగ్రహణే ।

శోభా తు కపోలస్య హి పరస్య కష్టేఽపరస్య సన్తోషః ॥
--నిత్యనీతిః ౨౩౫

వేధక్లేశః వహనక్లేశః కర్ణస్య కుణ్డల-గ్రహణే । శోభా తు కపోలస్య హి పరస్య కష్టే అపరస్య సన్తోషః ॥

కుణ్డల-గ్రహణే కర్ణస్య వేధక్లేశో, వహనక్లేశః (చ భవతః)। శోభా తు కపోలస్య (భవతి)। పరస్య కష్టే అపరస్య సన్తోషః హి॥

చెవుల ఆభరణాలు పెట్టుకోవటానికి చెవుకు రంధ్రం పొడిచిన నెప్పి, మోసే కష్టం కూడా కలుగుతాయి. అందం మాత్రం చెంపలకు వస్తుంది. కష్టం ఒకరికైతే ఆనందం మరొకరిది.
--------------------------------  

No comments:

Post a Comment