Wednesday, 3 October 2018

विदग्धा वाक् 40 - विवादो धनसम्बन्धो

विवादो धनसम्बन्धो याचनं चातिभाषणम्।
आदानमग्रतः स्थानं मैत्रीभङ्गस्य हेतवः ॥

--नित्यनीतिः १८२
 
विवादः धनसम्बन्धः याचनं च अतिभाषणम्। आदानम् अग्रतः स्थानं मैत्रीभङ्गस्य हेतवः ॥
 
एते मैत्रीभङ्गस्य हेतवः – विवादः, धनसम्बन्धः, याचनम्, अतिभाषणम्, आदानम्, अग्रतः स्थानं च (इति)॥
 
यह सब मित्रता के टूटने में कारण बनते हैं – वाद-विवाद, धन द्वारा सम्बन्ध बनना, माँगना, अधिक बोलना, ऋण लेना, आगे रहना (चाहना) ।
 
ఇవి స్నేహం విరిగిపోవటానికి కారణాలు - వివాదం, ధనం ద్వారా సంబంధం ఏర్పడటం, అడగటం, అతిగా వాగటం, అప్పు తీసుకోవటం, ముందు నిలబడాలి అనుకోవటం.
 
Argument, money exchange, asking (for something), over-talkitiveness, borrowing, trying to stand ahead-- these are the reasons for break in friendship.
--------------------------------
వివాదో ధనసమ్బన్ధో యాచనం చాతిభాషణమ్।

ఆదానమగ్రతః స్థానం మైత్రీభఙ్గస్య హేతవః ॥
--నిత్యనీతిః ౧౮౨

వివాదః ధనసమ్బన్ధః యాచనం చ అతిభాషణమ్। ఆదానమ్ అగ్రతః స్థానం మైత్రీభఙ్గస్య హేతవః ॥

ఇవి స్నేహం విరిగిపోవటానికి కారణాలు - వివాదం, ధనం ద్వారా సంబంధం ఏర్పడటం, అడగటం, అతిగా వాగటం, అప్పు తీసుకోవటం, ముందు నిలబడాలి అనుకోవటం.
--------------------------------  

No comments:

Post a Comment