Sunday 28 October 2018

विदग्धा वाक् 86 - मुहूर्तमपि चेद्विज्ञः

मुहूर्तमपि चेद्विज्ञः पण्डितं पर्युपासते ।
क्षिप्रं धर्मं विजानाति जिह्वा सूपरसं यथा ॥

--धम्मपदम् ५.६

मुहूर्तम् अपि चेद् विज्ञः पण्डितं पर्युपासते । क्षिप्रं धर्मं विजानाति जिह्वा सूपरसं यथा ॥

विज्ञः मुहूर्तम् अपि चेद् पण्डितं पर्युपासते, क्षिप्रं धर्मं विजानाति, यथा जिह्वा सूपरसं (जानाति)॥

बुद्धिमान् अति अल्प समय के लिए भी विद्वान् की शरण में जाता है, तो तुरन्त धर्म को जानलेता है, जैसे जीभ (एक पल में) दाल के स्वाद को जानलेती है।

బుద్ధిమంతుడు అత్యల్ప కాలమైనా పండితుని శరణు చేరినట్లైతే, నాలుక సూపం (పప్పుపదార్థం) రుచి తెలుసుకున్నట్లే, వెంటనే ధర్మాన్ని తెలుసుకుంటాడు. 

Even if a wise person seeks the shelter of the learned for a short while, he understands dharma like tongue tastes pulses (sūpa).

--------------------------------
ముహూర్తమపి చేద్విజ్ఞః పణ్డితం పర్యుపాసతే
క్షిప్రం ధర్మం విజానాతి జిహ్వా సూపరసం యథా
--ధమ్మపదమ్ ౫.౬
ముహూర్తమ్ అపి చేద్ విజ్ఞః పణ్డితం పర్యుపాసతే క్షిప్రం ధర్మం విజానాతి జిహ్వా సూపరసం యథా  

విజ్ఞః ముహూర్తమ్ అపి చేద్ పణ్డితం పర్యుపాసతే, క్షిప్రం ధర్మం విజానాతి, యథా జిహ్వా సూపరసం (జానాతి)

బుద్ధిమంతుడు అత్యల్ప కాలమైనా పండితుని శరణు చేరినట్లైతే, నాలుక సూపం (పప్పుపదార్థం) రుచి తెలుసుకున్నట్లే, వెంటనే ధర్మాన్ని తెలుసుకుంటాడు. 
--------------------------------
 

No comments:

Post a Comment