Wednesday 3 October 2018

विदग्धा वाक् 52 - ऐश्वर्यात्सह सम्बन्धं

ऐश्वर्यात्सह सम्बन्धं न कुर्याच्च कदाचन ।
गते च गौरवं नास्ति ह्यागते च धनक्षयः ॥

--नित्यनीतिः २५४


ऐश्वर्यात् सह सम्बन्धं न कुर्यात् च कदाचन । गते च गौरवं नास्ति हि आगते च धनक्षयः ॥
 

ऐश्वर्यात् सह कदाचन च सम्बन्धं न कुर्यात् । गते च गौरवं नास्ति। आगते च धनक्षयः हि ॥
 

धनसम्पत्ति के साथ कभी भी सम्बन्ध नहीं करना चाहिए। जब चली जाती है, तो गौरव नहीं बचता, जब आती है, तो अवश्य खर्च होजाती है।
 

ధనసంపదతో ఎప్పుడూ సంబంధం పెట్టుకోరాదు. పోయినప్పుడు గౌరవం పోతుంది. వచ్చినప్పుడేమో తప్పక ఖర్చైపోతుంది.
 

One should never make any relationship with riches. When it goes away, there is no respect. When it comes, there is expenditure.
--------------------------------

ఐశ్వర్యాత్సహ సమ్బన్ధం న కుర్యాచ్చ కదాచన ।
గతే చ గౌరవం నాస్తి హ్యాగతే చ ధనక్షయః ॥
--నిత్యనీతిః ౨౫౪

ఐశ్వర్యాత్ సహ సమ్బన్ధం న కుర్యాత్ చ కదాచన । గతే చ గౌరవం నాస్తి హి ఆగతే చ ధనక్షయః ॥

ఐశ్వర్యాత్ సహ కదాచన చ సమ్బన్ధం న కుర్యాత్ । గతే చ గౌరవం నాస్తి। ఆగతే చ ధనక్షయః హి ॥

ధనసంపదతో ఎప్పుడూ సంబంధం పెట్టుకోరాదు. పోయినప్పుడు గౌరవం పోతుంది. వచ్చినప్పుడేమో తప్పక ఖర్చైపోతుంది.

--------------------------------

No comments:

Post a Comment