Wednesday 3 October 2018

विदग्धा वाक् 45 - द्वाविमौ पुरुषौ

द्वाविमौ पुरुषौ लोके न भूतौ न भविष्यतः ।
प्रार्थितं यश्च कुरुते यश्च नार्थयते परम्॥

--सुभाषितावली २९७३

द्वौ इमौ पुरुषौ लोके न भूतौ न भविष्यतः । प्रार्थितं यः च कुरुते यः च न अर्थयते परम्॥
 
लोके द्वौ इमौ पुरुषौ न भूतौ न भविष्यतः- यः प्रार्थितं च कुरुते, यः च परं न अर्थयते ॥
 
यह दोनों पुरुष संसार में न थे, न रहेंगे-- (एक-) जो विनती किए कार्य को करे, (दूसरा-) जो और लोगों को याचना न करें।
 
అడిగింది చేసేవాడు, ఇతరులను ఏదీ అడగనివాడు- లోకంలో ఈ రెండు రకాలవాళ్ళు ఇదివరలో లేరు, ఇక ముందు ఉండరు.
 
These two (kinds of) people were neither there in this world (in the past), nor will be there (in future)-- one who helps with what is asked for, and the other, who does not ask others (anything).
--------------------------------
ద్వావిమౌ పురుషౌ లోకే న భూతౌ న భవిష్యతః ।

ప్రార్థితం యశ్చ కురుతే యశ్చ నార్థయతే పరమ్ ॥
--సుభాషితావలీ ౨౯౭౩

ద్వౌ ఇమౌ పురుషౌ లోకే న భూతౌ న భవిష్యతః । ప్రార్థితం యః చ కురుతే యః చ న అర్థయతే పరమ్॥

లోకే ద్వౌ ఇమౌ పురుషౌ న భూతౌ న భవిష్యతః- యః ప్రార్థితం చ కురుతే, యః చ పరం న అర్థయతే ॥

లోకంలో ఈ రెండు రకాలవాళ్ళు ఇదివరలో లేరు, ఇక ముందు ఉండరు. అడిగింది చేసేవాడు, ఇతరులను ఏదీ అడగనివాడు.
--------------------------------  

No comments:

Post a Comment