Wednesday 3 October 2018

विदग्धा वाक् 43 - किं कुलेनोपदिष्टेन

किं कुलेनोपदिष्टेन शीलमेवात्र कारणम् ।
भवन्ति सुतरां स्फीताः सुक्षेत्रे कण्टकद्रुमाः ॥

--मृच्छकटिकम् ८.२९


किं कुलेन उपदिष्टेन शीलम् एव अत्र कारणम् । भवन्ति सुतरां स्फीताः सुक्षेत्रे कण्टक-द्रुमाः ॥


कुलेन उपदिष्टेन किम्? अत्र (महत्तायां) शीलम् एव कारणम् । सुक्षेत्रे कण्टक-द्रुमाः सुतरां स्फीताः भवन्ति ॥


(उन्नत) कुल (की बढाई) से क्या लाभ? शील ही (महानता में) कारण होता है। (इकसा उदाहरण-) उपजाऊ खेत में काँटेदार झाड़ियाँ भी मोटे तगड़े होते हैं।


(ఉన్నత) కుటుంబం (లో పుట్టాము) అని (గొప్ప) చెప్పుకోవటంలో ఏముంది? శీలమే కదా (గొప్పతనానికి) హేతువు. సారవంతమైన నేలలో ముళ్ళపొదలు కూడా మంచి దట్టంగానే పెరుగుతాయి.


What is the use in boasting (greatness of being born in) a noble family? Character is the only element. In a fertile land, there are well-grown thorny bushes.

--------------------------------
కిం కులేనోపదిష్టేన శీలమేవాత్ర కారణమ్ ।

భవన్తి సుతరాం స్ఫీతాః సుక్షేత్రే కణ్టకద్రుమాః ॥

--మృచ్ఛకటికమ్ ౮.౨౯

కిం కులేన ఉపదిష్టేన శీలమ్ ఏవ అత్ర కారణమ్ । భవన్తి సుతరాం స్ఫీతాః సుక్షేత్రే కణ్టక-ద్రుమాః ॥

కులేన ఉపదిష్టేన కిమ్? అత్ర (మహత్తాయాం) శీలమ్ ఏవ కారణమ్ । సుక్షేత్రే కణ్టక-ద్రుమాః సుతరాం స్ఫీతాః భవన్తి ॥

(ఉన్నత) కుటుంబం (లో పుట్టాము) అని (గొప్ప) చెప్పుకోవటంలో ఏముంది? శీలమే కదా (గొప్పతనానికి) హేతువు. సారవంతమైన నేలలో ముళ్ళపొదలు కూడా మంచి దట్టంగానే పెరుగుతాయి. 
--------------------------------

No comments:

Post a Comment