Wednesday 3 October 2018

विदग्धा वाक् 70 - यस्तु पर्यटते

यस्तु पर्यटते देशान् यस्तु सेवेत पण्डितान् ।
तस्य विस्तारिता बुद्धिस्तैलबिन्दुरिवाम्भसि ॥

--नराभरणम् १६

यः तु पर्यटते देशान् यः तु सेवेत पण्डितान्। तस्य विस्तारिता बुद्धिः तैल-बिन्दुः इव अम्भसि ॥

यः तु देशान् पर्यटते, यः तु पण्डितान् सेवेत, तस्य बुद्धिः अम्भसि तैल-बिन्दुः इव विस्तारिता (भवति) ॥

जो (अनेक) देशों में घूमता है, जो विद्वानों को पूजता है, उसकी बुद्धि पानी में तेल बिन्दु के समान विस्तारित होती है। 

అనేక దేశాలలో తిరిగేవాడు, పండితులను సేవించే(దర్శించే)వాడి బుద్ధి నీటిలో నూనె చుక్కలాగా విస్తరిస్తుంది.

One who moves about in different places, and serves the scholars, has his wisdom widespread like a drop of oil upon water.

--------------------------------
యస్తు పర్యటతే దేశాన్ యస్తు సేవేత పణ్డితాన్ ।
తస్య విస్తారితా బుద్ధిస్తైలబిన్దురివామ్భసి ॥
--నరాభరణమ్ ౧౬

యః తు పర్యటతే దేశాన్ యః తు సేవేత పణ్డితాన్। తస్య విస్తారితా బుద్ధిః తైల-బిన్దుః ఇవ అమ్భసి ॥

యః తు దేశాన్ పర్యటతే, యః తు పణ్డితాన్ సేవేత, తస్య బుద్ధిః అమ్భసి తైల-బిన్దుః ఇవ విస్తారితా (భవతి) ॥

అనేక దేశాలలో తిరిగేవాడు, పండితులను సేవించే(దర్శించే)వాడి బుద్ధి నీటిలో నూనె చుక్కలాగా విస్తరిస్తుంది.
--------------------------------

No comments:

Post a Comment