Wednesday 3 October 2018

विदग्धा वाक् 66 - आरोप्यते शिला शैले

आरोप्यते शिला शैले यत्नेन महता यथा ।
निपात्यते क्षणेनाधस्तथात्मा गुणदोषयोः ॥

--हितोपदेशः २.१६


आरोप्यते शिला शैले यत्नेन महता यथा । निपात्यते क्षणेन अधः तथा आत्मा गुण-दोषयोः ॥


यथा शिला महता यत्नेन शैले आरोप्यते, क्षणेन अधः निपात्यते, तथा आत्मा गुण-दोषयोः (भवति)॥


जिस प्रकार महान प्रयत्न से शिला को पहाड़ पर चढाया जाता है, पर एक ही पल में वह नीचे गिराया जाता है, उसी प्रकार स्वयं के गुण और दोष के विषय में होता है।
 

ఎట్లైతే ఒక శిల గొప్ప ప్రయత్నం చేత కొండపైకి ఎక్కించబడుతుంది కానీ క్షణంలో కింద పడేయబడుతుందో, అట్లాగే తనలోని గుణాలు దోషాలు కూడా (అవుతాయి).
 

A rock is put on the hill with great effort. But it is dropped down in a second. Same happens with virtues  and vices in one-self.

--------------------------------
ఆరోప్యతే శిలా శైలే యత్నేన మహతా యథా ।
నిపాత్యతే క్షణేనాధస్తథాత్మా గుణదోషయోః ॥
--హితోపదేశః ౨.౧౬

ఆరోప్యతే శిలా శైలే యత్నేన మహతా యథానిపాత్యతే క్షణేన అధః తథా ఆత్మా గుణ-దోషయోః ॥

యథా శిలా మహతా యత్నేన శైలే ఆరోప్యతే, క్షణేన అధః నిపాత్యతే, తథా ఆత్మా గుణ-దోషయోః (భవతి)॥

ఎట్లైతే ఒక శిల గొప్ప ప్రయత్నం చేత కొండపైకి ఎక్కించబడుతుంది కానీ క్షణంలో కింద పడేయబడుతుందో, అట్లాగే తనలోని గుణాలు దోషాలు కూడా (అవుతాయి).
--------------------------------

1 comment: