Wednesday 3 October 2018

विदग्धा वाक् 54 - स्वभावं न जहात्येव

स्वभावं न जहात्येव साधुरापद्गतोऽपि सन्।
कर्पूरः पावकस्पृष्टः सौरभं कुरुतेतराम्॥

--दृष्टान्तकलिकाशतकम् ३७
 

स्वभावं न जहाति एव साधुः आपद्गतः अपि सन्। कर्पूरः पावक-स्पृष्टः सौरभं कुरुतेतराम्॥
 

साधुः आपद्गतः सन् अपि स्वभावं न जहाति एव। पावकस्पृष्टः (सन् अपि) कर्पूरः सौरभं कुरुतेतराम्॥
 

सज्जन विपत्ति में पड़ने पर भी (अपने) स्वभाव को नहीं त्यागता। (इसका उदाहरण) आग लगने पर भी कपूर सुगन्ध ही देता है।
 

మంచివాడు ఆపదలో పడినప్పటికీ తన స్వభావాన్ని విడిచిపెట్టడు. (ఇందుకు ఉదాహరణ) నిప్పు అంటించినా కర్పూరం పరిమళాన్నే ఇస్తుంది.
 

Noble one, even when in difficulties, does not leave his (good) nature. A camphor when touched by the fire, gives out more fragrance.


--------------------------------
స్వభావం న జహాత్యేవ సాధురాపద్గతోఽపి సన్।
కర్పూరః పావకస్పృష్టః సౌరభం కురుతేతరామ్॥
--దృష్టాన్తకలికాశతకమ్ ౩౭

స్వభావం న జహాతి ఏవ సాధుః ఆపద్గతః అపి సన్। కర్పూరః పావక-స్పృష్టః సౌరభం కురుతేతరామ్॥

సాధుః ఆపద్గతః సన్ అపి స్వభావం న జహాతి ఏవ। పావకస్పృష్టః (సన్ అపి) కర్పూరః సౌరభం కురుతేతరామ్॥

మంచివాడు ఆపదలో పడినప్పటికీ తన స్వభావాన్ని విడిచిపెట్టడు. (ఇందుకు ఉదాహరణ) నిప్పు అంటించినా కర్పూరం పరిమళాన్నే ఇస్తుంది.
--------------------------------
 

No comments:

Post a Comment