Sunday 28 October 2018

विदग्धा वाक् 89 - भारस्योद्वहनार्थं

भारस्योद्वहनार्थं च रथाक्षोऽभ्यज्यते यथा ।
भोजनं प्राणयात्रार्थं तद्वद्विद्वान्निषेव्यते ॥

--सौन्दरनन्दम् १४.१२

भारस्य उद्वहनार्थं च रथाक्षः अभ्यज्यते यथा । भोजनं प्राणयात्रार्थं तद्वद् विद्वान् निषेव्यते ॥

यथा भारस्य उद्वहनार्थं च रथाक्षः अभ्यज्यते तद्वद् विद्वान् प्राणयात्रार्थं भोजनं निषेव्यते ॥

जैसे भार ढोने के लिए गाड़ी के धुरी को तेल लगाया जाता है, उसी प्रकार ज्ञानी व्यक्ति प्राण धरने हेतु (आवश्यकतानुसार) खाना खाता है।

బరువును మోయటానికిగాను బండి ఇరుసుకు నూనె పూయబడినట్లే, జ్ఞాని అయినవాడు ప్రాణాలు నిలుపుకోవటానికిగాను (తగినంత) భోజనం చేస్తాడు.

Same as the wheel of the cart is oiled, for bearing the load, a learned person consumes food just for the life journey (to go on).
--------------------------------

భారస్యోద్వహనార్థం చ రథాక్షోఽభ్యజ్యతే యథా
భోజనం ప్రాణయాత్రార్థం తద్వద్విద్వాన్నిషేవ్యతే
--సౌన్దరనన్దమ్ ౧౪.౧౨

భారస్య ఉద్వహనార్థం చ రథాక్షః అభ్యజ్యతే యథా భోజనం ప్రాణయాత్రార్థం తద్వద్ విద్వాన్ నిషేవ్యతే

యథా భారస్య ఉద్వహనార్థం చ రథాక్షః అభ్యజ్యతే తద్వద్ విద్వాన్ ప్రాణయాత్రార్థం భోజనం నిషేవ్యతే

బరువును మోయటానికిగాను బండి ఇరుసుకు నూనె పూయబడినట్లే, జ్ఞాని అయినవాడు ప్రాణాలు నిలుపుకోవటానికిగాను (తగినంత) భోజనం చేస్తాడు. 
--------------------------------