Wednesday 3 October 2018

विदग्धा वाक् 59 - हयपादाहतिः श्लाघ्या

हयपादाहतिः श्लाघ्या न श्लाघ्यं खररोहणम्।
निन्दापि विदुषा युक्ता न युक्तो मूर्खसंस्तवः ॥

--सुभाषितरत्नभाण्डागारः पु. ४५.२२

हयपादाहतिः श्लाध्या न श्लाध्यं खर-रोहणम्। निन्दा अपि विदुषा युक्ता न युक्तः मूर्ख-संस्तवः ॥
 
हयपादाहतिः श्लाध्या (भवति)। खररोहणं श्लाध्यं न भवति। विदुषा निन्दा अपि युक्ता (अस्ति)। मूर्खसंस्तवः (तु) न युक्तः (अस्ति)॥
 
घोड़े के पैर की लात (खाना) भी प्रशंसनीय है, पर गधे पर सवारी करना सराहनीय नहीं। विद्वान के द्वारा डाँट (खाना) भी योग्य है। पर मूर्ख द्वारा स्तुति किया जाना भी अयोग्य है।
 
గుఱ్ఱం కాలి తన్ను తినటం మెచ్చుకోదగినదే, కానీ గాడిద మీదకు ఎక్కటం (సైతం) గొప్పగా చెప్పుకునేది కాదు. పండితునిచే నింద పడటం యోగ్యమైందే, కానీ మూర్ఖుని ప్రశంస (సైతం) యుక్తం కాదు.
 
Even the kick of the horse is praise-worthy, but mounting a donkey is not praisable. Even to be scolded by a scholar is befitting, but a fool’s praise is not proper.

--------------------------------
హరేః పాదాహతిః శ్లాఘ్యా న శ్లాఘ్యం ఖరరోహణమ్।
నిన్దాపి విదుషా యుక్తా న యుక్తో మూర్ఖసంస్తవః ॥
--సుభాషితరత్నభాణ్డాగారః పు. ౪౫.౨౨

హరేః పాదాహతిః శ్లాధ్యా న శ్లాధ్యం ఖర-రోహణమ్। నిన్దా అపి విదుషా యుక్తా న యుక్తః మూర్ఖ-సంస్తవః ॥

హరేః పాదాహతిః శ్లాధ్యా (భవతి)। ఖర-రోహణం శ్లాధ్యం న భవతి। విదుషా నిన్దా అపి యుక్తా (అస్తి)మూర్ఖ-సంస్తవః (తు) న యుక్తః (అస్తి)॥

గుఱ్ఱం కాలి తన్ను తినటం మెచ్చుకోదగినదే, కానీ గాడిద మీదకు ఎక్కటం (సైతం) గొప్పగా చెప్పుకునేది కాదు. పండితునిచే నింద పడటం యోగ్యమైందే, కానీ మూర్ఖుని ప్రశంస (సైతం) యుక్తం కాదు.
--------------------------------

No comments:

Post a Comment