Wednesday 3 October 2018

विदग्धा वाक् 68 - यथा पानीयमार्गेण

यथा पानीयमार्गेण पानीयं याति सत्त्वरम्।
तथा स्वभावतो धीरा उत्तमा उत्तमाध्वना ॥

--आभाणशतकम् २२
 
यथा पानीय-मार्गेण पानीयं याति सत्त्वरम्। तथा स्वभावतः धीराः उत्तमाः उत्तम-अध्वना ॥
 
यथा पानीयं पानीयमार्गेण सत्त्वरं याति, तथा उत्तमाः धीराः स्वभावतः उत्तमाध्वना (यान्ति)॥
 
जिस प्रकार पानी नाल के द्वारा जल्दी (आगे) जाता है, उसी प्रकार (अपने) स्वभाव से उत्तम, धैर्यशाली लोग उत्तम मार्ग से ही जाते हैं।
 
ఎట్లయితే నీరు నాళం ద్వారా త్వరగా సాగుతుందో, అట్లాగే తమ స్వభావం చేత ఉత్తములైన ధీరులు ఉత్తమమైన మార్గంగుండానే వెళతారు.
 
Same as the water that goes faster in the way of a canal, those who are noble and strong-minded by nature, (go easily) by noble path.
--------------------------------
యథా పానీయమార్గేణ పానీయం యాతి సత్వరమ్।
తథా స్వభావతో ధీరా ఉత్తమా ఉత్తమాధ్వనా ॥

--ఆభాణశతకమ్ ౨౨

యథా పానీయ-మార్గేణ పానీయం యాతి సత్త్వరమ్। తథా స్వభావతః ధీరాః ఉత్తమాః ఉత్తమ-అధ్వనా ॥

యథా పానీయం పానీయ-మార్గేణ సత్త్వరం యాతి, తథా ఉత్తమాః ధీరాః స్వభావతః ఉత్తమ-అధ్వనా (యాన్తి)॥

ఎట్లయితే నీరు నాళం ద్వారా త్వరగా సాగుతుందో, అట్లాగే తమ స్వభావం చేత ఉత్తములైన ధీరులు ఉత్తమమైన మార్గంగుండానే వెళతారు.
--------------------------------
 

No comments:

Post a Comment