Wednesday 3 October 2018

विदग्धा वाक् 53 - समुन्नतापि गृध्रस्य

समुन्नतापि गृध्रस्य दृष्टिर्दुर्मांसदर्शिनी ।
समुन्नतोऽपि दुर्मेधा हेयकार्यैकचिन्तकः ॥

--नित्यनीतिः २८०
 

समुन्नता अपि गृध्रस्य दृष्टिः दुर्मांस-दर्शिनी । समुन्नतः अपि दुर्मेधाः हेयकार्य-एक-चिन्तकः ॥
 

गृध्रस्य दृष्टिः समुन्नता अपि दुर्मांसदर्शिनी (भवति) । दुर्मेधाः समुन्नतः अपि हेयकार्यैकचिन्तकः (वर्तते)॥
 

बहुत ऊंचे (उड़ते) रहने पर भी गीध की दृष्टि सड़े हुए माँस को ही देखती है। दुष्ट बुद्धि वाला व्यक्ति उन्नत (स्थिति में) होकर भी घटिया कार्यों के बारे में ही सोचने वाला ही रहजाता है।
 

ఎంత ఎత్తుగా (ఎగురుతున్నా) గ్రద్ద దృష్టి మాంసాన్ని మాత్రమే పసికడుతుంది. (అదే విధంగా) దుష్టబుద్ధి కలవాడు ఎంత ఉన్నతస్థితిలో ఉన్నా నీచమైన పనులను గూర్చి ఆలోచించేవాడుగనే ఉంటాడు.
 

Even when flying high, the eagle’s eye is always on the rotten flesh. However elevated a wicked man be, he always remains a thinker of  lowly acts.

--------------------------------

సమున్నతాపి గృధ్రస్య దృష్టిర్దుర్మాంసదర్శినీ ।
సమున్నతోఽపి దుర్మేధా హేయకార్యైకచిన్తకః ॥
--నిత్యనీతిః ౨౮౦

సమున్నతా అపి గృధ్రస్య దృష్టిః దుర్మాంస-దర్శినీ । సమున్నతః అపి దుర్మేధాః హేయకార్య-ఏక-చిన్తకః ॥

గృధ్రస్య దృష్టిః సమున్నతా అపి దుర్మాంస-దర్శినీ (భవతి) । దుర్మేధాః సమున్నతః అపి హేయకార్య-ఏక-చిన్తకః (వర్తతే)॥

ఎంత ఎత్తుగా (ఎగురుతున్నా) గ్రద్ద దృష్టి మాంసాన్ని మాత్రమే పసికడుతుంది. (అదే విధంగా) దుష్టబుద్ధి కలవాడు ఎంత ఉన్నతస్థితిలో ఉన్నా నీచమైన పనులను గూర్చే ఆలోచిస్తాడు.
--------------------------------
 

No comments:

Post a Comment