Wednesday 3 October 2018

विदग्धा वाक् 46 - वनानि दहतो वह्नेः

वनानि दहतो वह्नेः सखा भवति मारुतः ।
स एव दीपनाशाय कृशे कस्यास्ति सौहृदम्॥
--शार्ङ्गधरपद्धतिः ४८८
 
वनानि दहतः वह्नेः सखा भवति मारुतः । सः एव दीपनाशाय कृशे कस्य अस्ति सौहृदम्॥
 
मारुतः वनानि दहतः वह्नेः सखा भवति । स एव दीपनाशाय (कल्पते)। कृशे सौहृदं कस्य अस्ति? ॥
 
हवा जंगल को जलाते हुए आग का मित्र होता है। वही हवा दिए को बुझा देता है। अल्पवस्तु से कौन मित्रता करेगा?
 
గాలి అడవిని కాలుస్తున్న నిప్పుకు స్నేహితుడుగా ఉంటుంది. అదే గాలి దీపాన్ని ఆర్పి వేస్తుంది. చిన్నవాటిపట్ల ఎవరికి మాత్రం మిత్రత్వం ఉంటుంది?
 
The wind is a friend of the fire that is burning the forests. But he, himself, puts off the lamp. Who will indulge in friendshop with the weak?--------------------------------
వనాని దహతో వహ్నేః సఖా భవతి మారుతః ।

స ఏవ దీపనాశాయ కృశే కస్యాస్తి సౌహృదమ్ ॥
--శార్ఙ్గధరపద్ధతిః ౪౮౮

వనాని దహతః వహ్నేః సఖా భవతి మారుతః । సః ఏవ దీపనాశాయ కృశే కస్య అస్తి సౌహృదమ్॥

మారుతః వనాని దహతః వహ్నేః సఖా భవతి । స ఏవ దీపనాశాయ (కల్పతే)। కృశే సౌహృదం కస్య అస్తి?

గాలి అడవిని కాలుస్తున్న నిప్పుకు స్నేహితుడుగా ఉంటుంది. అదే గాలి దీపాన్ని ఆర్పి వేస్తుంది. చిన్నవాటిపట్ల ఎవరికి మాత్రం మిత్రత్వం ఉంటుంది?
--------------------------------

No comments:

Post a Comment