Wednesday 3 October 2018

विदग्धा वाक् 58 - अयुक्तं स्वामिनो

अयुक्तं स्वामिनो युक्तं युक्तं नीचस्य दूषणम्।
अमृतं राहवे मृत्युर्विषं शङ्करभूषणम्॥

--समयोचितपद्यमालिका पु ६.१२
 
अयुक्तं स्वामिनः युक्तं युक्तं नीचस्य दूषणम्। अमृतं राहवे मृत्युः विषं शङ्कर-भूषणम्॥
 
स्वामिनः अयुक्तं (अपि) युक्तं (भवति)। नीचस्य युक्तं (अपि) दूषणं भवति। राहवे अमृतं (अपि) मृत्युः (अभवत्)। (किन्तु) विषं शङ्कर-भूषणं (अभवत्)॥
 
संयमित व्यक्ति के लिए अयोग्य वस्तु भी योग्य है। नीच के विषय में योग्य वस्तु भी दूषित होती है। (इसका उदाहरण) राहु के विषय में अमृत भी मृत्युकारक हुआ। और शंकर के लिए तो विष भी अलंकार होगया।
 
సంయమనం ఉన్నవాడికి తగనిది కూడా తగినదిగా అవుతుంది. అధముడి పట్ల యోగ్యమైనది కూడా అయోగ్యంగా అవుతుంది. (ఇందుకు ఉదాహరణ) రాహువు విషయంలో అమృతం కూడా మృత్యువైంది. శంకరునికేమో విషం కూడా అలంకారమైంది.
 
The improper is proper to the self-controlled one, while even the proper is adverse for the wicked. Amrita is poison for Rāhu, while even poison is an ornament for Shankara.


--------------------------------
అయుక్తం స్వామినో యుక్తం యుక్తం నీచస్య దూషణమ్।
అమృతం రాహవే మృత్యుర్విషం శఙ్కరభూషణమ్॥
--సమయోచితపద్యమాలికా పు ౬.౧౨

అయుక్తం స్వామినః యుక్తం యుక్తం నీచస్య దూషణమ్। అమృతం రాహవే మృత్యుః విషం శఙ్కర-భూషణమ్॥

స్వామినః అయుక్తం (అపి) యుక్తం (భవతి)। నీచస్య యుక్తం (అపి) దూషణం భవతి। రాహవే అమృతం (అపి) మృత్యుః (అభవత్)। (కిన్తు) విషం శఙ్కర-భూషణం (అభవత్)॥

సంయమనం ఉన్నవాడికి తగనిది కూడా తగినదిగా అవుతుంది. అధముడి పట్ల యోగ్యమైనది కూడా అయోగ్యంగా అవుతుంది. (ఇందుకు ఉదాహరణ) రాహువు విషయంలో అమృతం కూడా మృత్యువైంది. శంకరునికేమో విషం కూడా అలంకారమైంది.
--------------------------------
 


No comments:

Post a Comment