Wednesday 3 October 2018

विदग्धा वाक् 57 - प्रथमे नार्जिता

प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनम्।
तृतीयेनार्जितो धर्मश्चतुर्थे किं करिष्यति ॥
--सुभाषितरत्नभाण्डागारः ४८.९


प्रथमे न अर्जिता विद्या द्वितीये न अर्जितं धनम्। तृतीये न अर्जितः धर्मः चतुर्थे किं करिष्यति ॥
 

प्रथमे (भागे) विद्या न अर्जिता। द्वितीये धनं न अर्जितम्। तृतीये धर्मः न अर्जितः। चतुर्थे किं करिष्यति? ॥
 

(जीवन के) पहले (भाग) में ज्ञान नहीं पाया, दूसरे (भाग) में धन नहीं कमाया, तीसरे में पुण्य प्राप्ति नहीं की, तो चौथे में क्या करोगे?
 

(జీవితంలో) మొదటి (భాగం)లో జ్ఞానాన్ని పొందలేదు, రెండవదానిలో డబ్బు సంపాదించలేదు, మూడవదానిలో పుణ్యాన్ని పొందలేదు, (ఇక) నాలుగవ దానిలో ఏం చేస్తావు?
 

(When) education is not received in the first part, money is not earned in the second stance, dharma is not achieved in the third level, (then) what shall one do in the fourth stage?

--------------------------------
ప్రథమే నార్జితా విద్యా ద్వితీయే నార్జితం ధనమ్।
తృతీయేనార్జితో ధర్మశ్చతుర్థే కిం కరిష్యతి ॥
--సుభాషితరత్నభాణ్డాగారః ౪౮.౯

ప్రథమే న అర్జితా విద్యా ద్వితీయే న అర్జితం ధనమ్। తృతీయేన అర్జితః ధర్మః చతుర్థే కిం కరిష్యతి ॥

ప్రథమే (భాగే) విద్యా న అర్జితా। ద్వితీయే ధనం న అర్జితమ్। తృతీయే ధర్మః న అర్జితః। చతుర్థే కిం కరిష్యతి? ॥

(జీవితంలో) మొదటి (భాగం)లో జ్ఞానాన్ని పొందలేదు, రెండవదానిలో డబ్బు సంపాదించలేదు, మూడవదానిలో పుణ్యాన్ని పొందలేదు, (ఇక) నాలుగవ దానిలో ఏం చేస్తావు?
--------------------------------

No comments:

Post a Comment