Wednesday 3 October 2018

विदग्धा वाक् 61 - व्रजत्यधः प्रयाति

व्रजत्यधः प्रयात्युच्चैर्नरः स्वैरेव चेष्टितैः ।
अधः कूपस्य खनक ऊर्ध्वं प्रासादकारकः ॥

--विद्धशालभञ्जिका ४.१

व्रजति अधः प्रयाति उच्चैः नरः स्वैः एव चेष्टितैः । अधः कूपस्य खनक ऊर्ध्वं प्रासाद-कारकः ॥

नरः स्वैः एव चेष्टितैः अधः व्रजति, उच्चैः वा प्रयाति । कूपस्य खनकः अधः (व्रजति) प्रासाद-कारकः तु ऊर्ध्वं (याति)॥

मनुष्य अपने ही कर्मों के द्वारा ऊपर या नीचे जाता है। (इसका उदाहरण) कुआ खोदने वाला नीचे जाता है। और भवन बनाने वाला ऊपर जाता है।

మనిషి తన కర్మల వల్లే పైకో కిందకో వెళతాడు. (దీనికి ఉదాహరణ) బావి త్రవ్వేవాడు కిందకు, భవంతి కట్టేవాడు పైకి వెళతాడు.

One goes above or falls down by one’s own deeds. One who digs the well goes downward, while the one who builds a tower moves upward.

--------------------------------
వ్రజత్యధః ప్రయాత్యుచ్చైర్నరః స్వైరేవ చేష్టితైః ।
అధః కూపస్య ఖనక ఊర్ధ్వం ప్రాసాదకారకః ॥
--విద్ధశాలభఞ్జికా ౪.౧

వ్రజతి అధః ప్రయాతి ఉచ్చైః నరః స్వైః ఏవ చేష్టితైః । అధః కూపస్య ఖనక ఊర్ధ్వం ప్రాసాద-కారకః ॥

నరః స్వైః ఏవ చేష్టితైః అధః వ్రజతి, ఉచ్చైః వా ప్రయాతి । కూపస్య ఖనకః అధః (వ్రజతి) ప్రాసాద-కారకః తు ఊర్ధ్వం (యాతి)॥

మనిషి తన కర్మల వల్లే పైకో కిందకో వెళతాడు. (దీనికి ఉదాహరణ) బావి త్రవ్వేవాడు కిందకు, భవంతి కట్టేవాడు పైకి వెళతాడు.
--------------------------------

No comments:

Post a Comment