Wednesday 3 October 2018

विदग्धा वाक् 60 - एक एव दमे

एक एव दमे दोषो द्वितीयो नोपपद्यते।
यदेनं क्षमया युक्तमशक्तं मन्यते जनः ॥
--नित्यनीतिः २९८

एक एव दमे दोषः द्वितीयः न उपपद्यते। यद् एनं क्षमया युक्तम् अशक्तं मन्यते जनः ॥

दमे एक एव दोषः (अस्ति)। द्वितीयः न उपपद्यते। यद् जनः क्षमया युक्तम् एनम् अशक्तं मन्यते ॥

आत्मनियंत्रण में एक ही दोष है। दूसरा (दोष) होता नहीं। क्षमा से युक्त इस व्यक्ति को अन्य जन शक्तिहीन समझता है।

ఆత్మసంయమనం కలిగి ఉండటంలో ఒకటే చిక్కు. రెండవ చిక్కు ఉండనే ఉండదు. క్షమనిండిన ఈ వ్యక్తిని చూసి (అవతలివాడు) శక్తిహీనుడు అనుకుంటాడు.

There is only one fault in a self-controlled person, that people consider this forgiving one as a weak person.
--------------------------------
ఏక ఏవ దమే దోషో ద్వితీయో నోపపద్యతే।
యదేనం క్షమయా యుక్తమశక్తం మన్యతే జనః ॥
--నిత్యనీతిః ౨౯౮

ఏక ఏవ దమే దోషః ద్వితీయః న ఉపపద్యతే। యద్ ఏనం క్షమయా యుక్తమ్ అశక్తం మన్యతే జనః ॥

దమే ఏక ఏవ దోషః (అస్తి)। ద్వితీయః న ఉపపద్యతే। యద్ జనః క్షమయా యుక్తమ్ ఏనమ్ అశక్తం మన్యతే ॥

ఆత్మసంయమనం కలిగి ఉండటంలో ఒకటే చిక్కు. రెండవ చిక్కు ఉండనే ఉండదు. క్షమనిండిన ఈ వ్యక్తిని చూసి (అవతలివాడు) శక్తిహీనుడు అనుకుంటాడు.
--------------------------------

No comments:

Post a Comment