Wednesday 12 June 2019

विदग्धा वाक् 91 - नोदन्वानर्थितामेति

नोदन्वानर्थितामेति सदाम्भोभिः प्रपूर्यते ।
आत्मा तु पात्रतां नेयः पात्रमायान्ति सम्पदः ॥
--सूक्तिमुक्तावली २६६५
 
न उदन्वान् अर्थिताम् एति सदा अम्भोभिः प्रपूर्यते । आत्मा तु पात्रतां नेयः पात्रम् आयान्ति सम्पदः ॥
 
उदन्वान् अर्थितां न एति । (तथापि) सदा अम्भोभिः प्रपूर्यते । (तथैव) आत्मा तु पात्रतां नेयः । (तेन) सम्पदः पात्रम् आयान्ति ॥
 
समुद्र कभी याचक नहीं बनता, (फिर भी नदियों के) पानी से पूर्ण होता है। स्वयं को पात्र बनाना चाहिए। पात्र को ही सम्पत्तियाँ मिलतीं हैं।
 
సముద్రుడు (ఎప్పుడూ) యాచకుడు కాడు. (అయినా నదుల) నీళ్ళచేత పూరింపబడతాడు. (అదే విధంగా) తనను తాను పాత్రునిగా చేసుకోవాలి. పాత్రుని వద్దకు సంపదలు వస్తాయి.
 
The sea does not beg for waters, but it is always filled (by rivers). A person should make himself worthy. Then riches come on their own.
--------------------------------

నోదన్వానర్థితామేతి సదామ్భోభిః ప్రపూర్యతే ।
ఆత్మా తు పాత్రతాం నేయః పాత్రమాయాన్తి సమ్పదః ॥
--సూక్తిముక్తావలీ ౨౬౬౫
 
న ఉదన్వాన్ అర్థితామ్ ఏతి సదా అమ్భోభిః ప్రపూర్యతే । ఆత్మా తు పాత్రతాం నేయః పాత్రమ్ ఆయాన్తి సమ్పదః ॥
 
ఉదన్వాన్ అర్థితాం న ఏతి । (తథాపి) సదా అమ్భోభిః ప్రపూర్యతే । (తథైవ) ఆత్మా తు పాత్రతాం నేయః । (తేన) సమ్పదః పాత్రమ్ ఆయాన్తి ॥
 
సముద్రుడు (ఎప్పుడూ) యాచకుడు కాడు. (అయినా నదుల) నీళ్ళచేత పూరింపబడతాడు. (అదే విధంగా) తనను తాను పాత్రునిగా చేసుకోవాలి. పాత్రుని వద్దకు సంపదలు వస్తాయి.

--------------------------------

विदग्धा वाक् 90 - कुशो यथा दुर्गृहीतो

कुशो यथा दुर्गृहीतो हस्तमेवानुकृन्तति ।
श्रामण्यं दुष्परामृष्टं निरयायोपकर्षति ॥
--धम्मपदम् २२.३

कुशः यथा दुर्गृहीतः हस्तम् एव अनुकृन्तति । श्रामण्यं दुष्परामृष्टं निरयाय उपकर्षति ॥
 
यथा दुर्गृहीतः कुशः हस्तम् एव अनुकृन्तति, (तथैव) दुष्परामृष्टं श्रामण्यं निरयाय उपकर्षति ॥
 
जिस प्रकार सही विधान से न पकड़ने पर दर्भ हाथ को काटता है, (उसी प्रकार) बिना विचारे श्रमण (संचारी साधु) बनना नरक की ओर खींचता है।
 
దర్భ సక్రమంగా పట్టుకోకపోతే చేతిని కోస్తుంది. (అదే విధంగా) సరిగ్గా విచారించకుండా శ్రమణుని(సంచార సాధువు)గా ఉండటం నరకం వైపు లాగుకుని పోతుంది.
 
The darbha grass when not held properly could cut the hand itself; similarly becoming a wandering sage, thoughtlessly, could only drag one to death.
--------------------------------
కుశో యథా దుర్గృహీతో హస్తమేవానుకృన్తతి
శ్రామణ్యం దుష్పరామృష్టం నిరయాయోపకర్షతి
--ధమ్మపదమ్ ౨౨.౩

కుశః యథా దుర్గృహీతః హస్తమ్ ఏవ అనుకృన్తతి శ్రామణ్యం దుష్పరామృష్టం నిరయాయ ఉపకర్షతి

యథా దుర్గృహీతః కుశః హస్తమ్ ఏవ అనుకృన్తతి, (తథైవ) దుష్పరామృష్టం శ్రామణ్యం నిరయాయ ఉపకర్షతి

దర్భ సక్రమంగా పట్టుకోకపోతే చేతిని కోస్తుంది. (అదే విధంగా) సరిగ్గా విచారించకుండా శ్రమణుని(సంచార సాధువు)గా ఉండటం నరకం వైపు లాగుకుని పోతుంది.

--------------------------------