Wednesday 3 October 2018

विदग्धा वाक् 39 - मौखर्यं लाघवकरं

मौखर्यं लाघवकरं मौनमुन्नतिकारकम् ।मुखरं नूपुरं पादे कण्ठे हारो विराजते ॥
--नित्यनीति १६५
 

मौखर्यं लाघवकरं मौनम् उन्नति-कारकम् । मुखरं नूपुरं पादे कण्ठे हारः विराजते ॥
 

मौखर्यं लाघवकरं (भवति)। मौनम् उन्नति-कारकं (भवति) । मुखरं नूपुरं पादे (धार्यते) हारः (तु) कण्ठे विराजते ॥
 

अधिक बोलना (वाचला होना) (सम्मान) घटाता है। मौन रहना प्रगतिकारक होता है। (इसका उदाहरण) अधिक ध्वनि करने वाला नूपुर पैर में एवं (मौन रहने वाला) हार गले में पहने जाते हैं।
 

అతిగా వాగటం (గౌరవాన్ని) తక్కువ చేస్తుంది. మౌనంగా ఉండటం ప్రగతిని కలిగిస్తుంది. చప్పుడు చేసే మువ్వలు పాదాలకు, (మౌనంగా ఉండే) హారమేమో మెడలోను- శోభిస్తాయి.
 

Talkativeness diminishes (a person). Silence is dignity-causing. The high-sounding anklet is wore in the leg, whereas a necklace is wore in the neck.
--------------------------------
మౌఖర్యం లాఘవకరం మౌనమున్నతికారకమ్ ।

ముఖరం నూపురం పాదే కణ్ఠే హారో విరాజతే ॥
--నిత్యనీతి ౧౬౫


మౌఖర్యం లాఘవకరం మౌనమ్ ఉన్నతి-కారకమ్ ముఖరం నూపురం పాదే కణ్ఠే హారః విరాజతే ॥




మౌఖర్యం లాఘవకరం (భవతి)। మౌనమ్ ఉన్నతి-కారకం (భవతి) । ముఖరం నూపురం పాదే  (ధార్యతే) హారః (తు) కణ్ఠే విరాజతే ॥

అతిగా వాగటం (గౌరవాన్ని) తక్కువ చేస్తుంది. మౌనంగా ఉండటం ప్రగతిని కలిగిస్తుంది. చప్పుడు చేసే మువ్వలు పాదాలకు, (మౌనంగా ఉండే) హారమేమో మెడలోను- శోభిస్తాయి.
-------------------------------- 

No comments:

Post a Comment