Wednesday 3 October 2018

विदग्धा वाक् 47 - आशाया ये दासास्ते

आशाया ये दासास्ते दासाः सर्वलोकस्य ।
आशा येषां दासी तेषां दासायते लोकः ॥
--कवितामृतकूपम् २७

आशायाः ये दासाः ते दासाः सर्वलोकस्य । आशा येषां दासी तेषां दासायते लोकः ॥

ये आशायाः दासाः, ते सर्वलोकस्य दासाः (भवन्ति)। येषाम् आशा दासी, लोकः तेषां दासायते ॥

जो आशा के दास हैं, वे पूरे लोक के दास होते हैं। आशा जिनकी दासी होती है, पूरा लोक उनका दास के समान होता है।

ఆశకు దాసులైనవారు లోకానికంతటికీ దాసులు. ఆశ ఎవరికి దాసురాలో, వారికి లోకమంతా దాసత్వం చేస్తుంది.

Those who are under bondage of expectation are the bond-servants of the whole world. But to those whose slave is the expectation, the world is like a bond-servant.
--------------------------------
ఆశాయా యే దాసాస్తే దాసాః సర్వలోకస్య ।

ఆశా యేషాం దాసీ తేషాం దాసాయతే లోకః ॥
--కవితామృతకూపమ్ ౨౭

ఆశాయాః యే దాసాః తే దాసాః సర్వలోకస్య । ఆశా యేషాం దాసీ తేషాం దాసాయతే లోకః ॥

యే ఆశాయాః దాసాః, తే సర్వలోకస్య దాసాః (భవన్తి)। యేషాం ఆశా దాసీ, లోకః తేషాం దాసాయతే ॥

ఆశకు దాసులైనవారు లోకానికంతటికీ దాసులు. ఆశ ఎవరికి దాసురాలో, వారికి లోకమంతా దాసత్వం చేస్తుంది.
--------------------------------

1 comment: