Wednesday 3 October 2018

विदग्धा वाक् 48 - प्रस्तावसदृशं वाक्यं

प्रस्तावसदृशं वाक्यं सद्भावसदृशं प्रियम्।
आत्मशक्तिसमं कोपं कुर्वाणो नावसीदति॥

--नित्यनीतिः २३४
 

प्रस्ताव-सदृशं वाक्यं सद्भावसदृशं प्रियम्। आत्मशक्तिसमं कोपं कुर्वाणः न अवसीदति॥
 

प्रस्ताव-सदृशं वाक्यं, सद्भावसदृशं प्रियम्, आत्मशक्तिसमं कोपं कुर्वाणः न अवसीदति॥
 

जो व्यक्ति सन्दर्भ के अनुसार बात करता है, अच्छी भावना के अनुसार प्रिय आचरण करता है, अपनी शक्ति (औकात) के अनुसार क्रोध करता है- वह कभी नष्ट नहीं होता।
 

సందర్భాన్ని బట్టి మాట్లాడేవాడు, మంచి భావన ప్రకారం ప్రియమైన ఆచరణం చేసేవాడు, తన శక్తి (పరిధి)కి అనుగుణంగా కోపం ప్రదర్శించేవాడు ఎప్పుడూ కష్టపడడు.
 

One who speaks in line with the context, who acts agreeably according to the good nature, and is angry as much as his inner strength- is never defeated.

--------------------------------
ప్రస్తావసదృశం వాక్యం సద్భావసదృశం ప్రియమ్ ।

ఆత్మశక్తిసమం కోపం కుర్వాణో నావసీదతి ॥
--నిత్యనీతిః ౨౩౪

ప్రస్తావ-సదృశం వాక్యం సద్భావసదృశం ప్రియమ్। ఆత్మశక్తిసమం కోపం కుర్వాణః న అవసీదతి॥

ప్రస్తావ-సదృశం వాక్యం, సద్భావసదృశం ప్రియమ్, ఆత్మశక్తిసమం కోపం కుర్వాణః న అవసీదతి॥

సందర్భాన్ని బట్టి మాట్లాడేవాడు, మంచి భావన ప్రకారం ప్రియమైన ఆచరణం చేసేవాడు, తన శక్తి (పరిధి)కి అనుగుణంగా కోపం ప్రదర్శించేవాడు ఎప్పుడూ కష్టపడడు. 
--------------------------------

No comments:

Post a Comment