Wednesday 3 October 2018

विदग्धा वाक् 76 - सूर्यं प्रति रजः

सूर्यं प्रति रजः क्षिप्तं स्वचक्षुषि पतिष्यति ।
बुधान् प्रति कृतावज्ञा सा तथा तस्य भाविनी ॥

--आभाणशतकम् ४२

सूर्यं प्रति रजः क्षिप्तं स्वचक्षुषि पतिष्यति । बुधान् प्रति कृता अवज्ञा सा तथा तस्य भाविनी ॥

सूर्यं प्रति क्षिप्तं रजः स्वचक्षुषि पतिष्यति । बुधान् प्रति कृता अवज्ञा, सा तथा तस्य भाविनी ॥

सूर्य की ओर उडाई गई धूल अपनी ही आँख में गिरती है। उसी प्रकार विद्वान् जनों के विषय में किया हुआ अपमान उसी (करने वाले) के साथ घटेगा।

సూర్యుని పైకి విసిరిన దుమ్ము మన కంటిలోనే పడుతుంది. అదే విధంగా బుధజనుల పట్ల చేసిన అవమానం (తిరిగి మళ్ళీ) చేసినవానికే జరుగుతుంది.
 
The dust thrown towards the Sun would fall in one’s own eye. The disrespect shown towards learned men is going to be the same for him in future.
--------------------------------
సూర్యం ప్రతి రజః క్షిప్తం స్వచక్షుషి పతిష్యతి ।
బుధాన్ ప్రతి కృతావజ్ఞా సా తథా తస్య భావినీ ॥

--ఆభాణశతకమ్ ౪౨

సూర్యం ప్రతి రజః క్షిప్తం స్వచక్షుషి పతిష్యతి । బుధాన్ ప్రతి కృతా అవజ్ఞా సా తథా తస్య భావినీ ॥

సూర్యం ప్రతి క్షిప్తం రజః స్వచక్షుషి పతిష్యతి । బుధాన్ ప్రతి కృతా అవజ్ఞా, సా తథా తస్య భావినీ ॥

సూర్యుని పైకి విసిరిన దుమ్ము మన కంట్లోనే పడుతుంది. అదే విధంగా బుధజనుల పట్ల చేసిన అవమానం (తిరిగి మళ్ళీ) చేసినవానికే జరుగుతుంది.
--------------------------------

No comments:

Post a Comment