Tuesday 24 April 2018

विदग्धा वाक् 19- मलयाचलसंसर्गान्न

मलयाचलसंसर्गान्न वेणुश्चन्दनायते ।
अन्तःसारविहीनानां रसः केनोपजायते ॥

--नित्यनीतिः ४८


मलयाचल-संसर्गात् न वेणुः चन्दनायते । अन्तःसार-विहीनानां रसः केन उपजायते ॥


मलयाचल-संसर्गात् वेणुः न चन्दनायते । अन्तःसारविहीनानां रसः केन उपजायते? ॥


केवल मलय पर्वत के संग होनेमात्र से बाँस (का पेड़) चन्दन का नहीं बन जाएगा। जिनके अन्दर कोई सार नहीं है, उनसे रस कहाँ से निकलेगी?


మలయపర్వతం సంపర్కం కలిగినంత మాత్రాన (ఆ కొండపై పెరిగినంత మాత్రాన) వేణువు చందనం అయిపోదు. లోపల సారం లేని వాటికి రసం దేనినుండి వస్తుంది?


Bamboo does not become sandalwood just by the contact of Malaya mountain. Whence will essence be produced, of those which do not have any stuff inside?


--------------------------------
మలయాచలసంసర్గాన్న వేణుశ్చన్దనాయతే ।
అన్తఃసారవిహీనానాం రసః కేనోపజాయతే ॥
--నిత్యనీతిః ౪౮

మలయాచల-సంసర్గాత్ న వేణుః చన్దనాయతే । అన్తఃసార-విహీనానాం రసః కేన ఉపజాయతే ॥

మలయాచల-సంసర్గాత్ వేణుః న చన్దనాయతే । అన్తఃసారవిహీనానాం రసః కేన ఉపజాయతే?

మలయపర్వతం సంపర్కం కలిగినంత మాత్రాన (ఆకొండపై పెరిగినంత మాత్రాన) వేణువు చందనం అయిపోదు. లోపల సారం లేనప్పుడు రసం దేనితో వస్తుంది?
--------------------------------
 

No comments:

Post a Comment