Tuesday 24 April 2018

विदग्धा वाक् 3- किं दातुरखिलैर्दोषैः

किं दातुरखिलैर्दोषैः किं लुब्धस्याखिलैर्गुणैः ।
न लोभादधिको दोषः न दानादधिको गुणः ॥

--सभारञ्जनशतकम् ३६
 
किं दातुः अखिलैः दोषैः किं लुब्धस्य अखिलैः गुणैः । न लोभाद् अधिकः दोषः न दानाद् अधिकः गुणः ॥
 

दातुः अखिलैः दोषैः किम् ? लुब्धस्य अखिलैः गुणैः किं ? लोभाद् अधिकः दोषः न (अस्ति)। दानाद् अधिको गुणः न (वर्तते) ॥
 

दाता के (अन्य) सारे दोषों से क्या, और लोभी के (अन्य) सारे गुणों से क्या? लोभ से बड़ा दोष नहीं, और दान से बड़ा कोई गुण नहीं।
 
దాత అయినవాడి లోపాలెన్నైతే ఏంటి? పిసినారి అయినవాడి గుణాలెన్నైతే ఏంటి? లోభం కన్నా గొప్ప దోషం లేదు. దానం కన్నా గొప్ప గుణం లేదు.

What (is wrong) of entire faults of a generous person? What (is great) of entire virtues of a miser? There is no greater fault than miserliness; (and) no good quality bigger than charity.


--------------------------------

కిం దాతురఖిలైర్దోషైః కిం లుబ్ధస్యాఖిలైర్గుణైః ।
న లోభాదధికో దోషః న దానాదధికో గుణః ॥
--సభారఞ్జనశతకమ్ ౩౬

కిం దాతుః అఖిలైః దోషైః కిం లుబ్ధస్య అఖిలైః గుణైః । న లోభాద్ అధికః దోషః న దానాద్ అధికః గుణః ॥

దాతుః అఖిలైః దోషైః కిమ్ ? లుబ్ధస్య అఖిలైః గుణైః కిం ? లోభాద్ అధికః దోషః న (అస్తి)। దానాద్ అధికో గుణః న (వర్తతే) ॥

దాత అయినవాడి లోపాలెన్నైతే ఏంటి? పిసినారి అయినవాడి గుణాలెన్నైతే ఏంటి? లోభం కన్నా గొప్ప దోషం లేదు. దానం కన్నా గొప్ప గుణం లేదు.
--------------------------------
 

No comments:

Post a Comment