Tuesday 24 April 2018

विदग्धा वाक् 8- दातृत्वं प्रियवक्तृत्वं

दातृत्वं प्रियवक्तृत्वं धीरत्वमुचितज्ञता ।
अभ्यासेन न लभ्यन्ते चत्वारः सहजा गुणाः ॥
 

--सुभाषितरत्नभाण्डागारः १५८.२१३
 

दातृत्वं प्रिय-वक्तृत्वं धीरत्वम् उचितज्ञता । अभ्यासेन न लभ्यन्ते चत्वारः सहजा गुणाः ॥
 

दातृत्वं प्रियवक्तृत्वं धीरत्वम् उचितज्ञता - (एते) चत्वारः अभ्यासेन न लभ्यन्ते। सहजा गुणाः (भवन्ति) ॥
 

दानगुण, मधुर बोलना, धैर्य, उचित व्यवहार का ज्ञान- यह चार अभ्यास से नहीं मिलते, सहज (जन्म से ही) आते हैं।
 

దానగుణం, తీయగా మాట్లాడటం ధైర్యంగా ఉండటం, సముచితమైనదేదో తెలిసి ఉండటం- ఇవి అభ్యాసం వల్ల దొరికేవి కావు. (పుట్టుకతో వచ్చే) సహజమైన గుణాలు.

Generosity, pleasing speech, boldness, knowing what is proper (and what not) – these four qualities cannot be practised; they are obtained by birth.

--------------------------------
దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వముచితజ్ఞతా ।

అభ్యాసేన న లభ్యన్తే చత్వారః సహజా గుణాః ॥

--సుభాషితరత్నభాణ్డాగారః ౧౫౮.౨౧౩

దాతృత్వం ప్రియ-వక్తృత్వం ధీరత్వమ్ ఉచితజ్ఞతా । అభ్యాసేన న లభ్యన్తే చత్వారః సహజా గుణాః ॥

దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వమ్ ఉచితజ్ఞతా - (ఏతే) చత్వారః అభ్యాసేన న లభ్యన్తే। సహజా గుణాః (భవన్తి) ॥

దానగుణం, తీయగా మాట్లాడటం ధైర్యంగా ఉండటం, సముచితమైనదేదో తెలిసి ఉండటం- ఇవి అభ్యాసం వల్ల దొరికేవి కావు. (పుట్టుకతో వచ్చే) సహజమైన గుణాలు.
--------------------------------
 

No comments:

Post a Comment