Tuesday 24 April 2018

विदग्धा वाक् 7- युक्तियुक्तं प्रगृह्णीयाद्

युक्तियुक्तं प्रगृह्णीयाद् बालादपि विचक्षणः ।
रवेरविषयं वस्तु किं न दीपः प्रकाशयेत्॥

 --सुभाषितरत्नभाण्डागारः १५३.२५
 

युक्ति-युक्तं प्रगृह्णीयाद् बालाद् अपि विचक्षणः । रवेः अविषयं वस्तु किं न दीपः प्रकाशयेत्॥
 

विचक्षणः बालाद् अपि युक्तियुक्तं प्रगृह्णीयाद् । किं दीपः रवेः अविषयं वस्तु न प्रकाशयेत्॥
 

बच्चों से भी युक्तिपूर्ण वचन ग्रहण करने चाहिए। क्या दीप उस वस्तु को प्रकाशित नहीं करता, जिसे सूर्य (रात के समय) नहीं कर सकता?
 

విజ్ఞులు పిల్లలనుండైనాసరే యుక్తిపూర్ణమైన మాటలను వినాలి. సూర్యునికి విషయంకాని (రాత్రివేళ ప్రకాశింపచేయలేని) వస్తువును దీపం చూపించటంలేదా?
 

A wise person should receive a suitable word even from a child. Does the lamp not show the thing which the Sun cannot (during night)?

--------------------------------
యుక్తియుక్తం ప్రగృహ్ణీయాద్ బాలాదపి విచక్షణః ।

రవేరవిషయం వస్తు కిం న దీపః ప్రకాశయేత్॥
--సుభాషితరత్నభాణ్డాగారః ౧౫౩.౨౫

యుక్తి-యుక్తం ప్రగృహ్ణీయాద్ బాలాద్ అపి విచక్షణః । రవేః అవిషయం వస్తు కిం న దీపః ప్రకాశయేత్॥

విచక్షణః బాలాద్ అపి యుక్తియుక్తం ప్రగృహ్ణీయాద్ । కిం దీపః రవేః అవిషయం వస్తు న ప్రకాశయేత్॥

విజ్ఞులు పిల్లలనుండైనాసరే యుక్తిపూర్ణమైన మాటలను వినాలి. సూర్యునికి విషయంకాని (ప్రకాశింపచేయలేని) వస్తువును దీపం చూపించటంలేదా?
--------------------------------
 

No comments:

Post a Comment