Tuesday 24 April 2018

विदग्धा वाक् 18- बहूनामप्यसाराणां

बहूनामप्यसाराणां समवायो हि दुर्जयः ।
तृणैरावेष्ट्यते रज्जुर्येन नागोऽपि बद्ध्यते ॥
--पञ्चतन्त्रम् १.३६१
 
बहूनाम् अपि असाराणां समवायः हि दुर्जयः । तृणैः आवेष्ट्यते रज्जुः येन नागः अपि बद्ध्यते ॥
 
बहूनाम् अपि असाराणां समवायः दुर्जयः हि । रज्जुः तृणैः आवेष्ट्यते, येन नागः अपि बद्ध्यते ॥
 
बहुतसारे बलहीन वस्तुओं का सम्मेलन भी अजय (जिसे जीता न जासके) हो जाता है। (इसका उदाहरण है-) घास (के तिनकों) द्वारा निर्मित रस्सी से हाथी भी बाँधा जाता है।
 
అనేక బలహీన వస్తువుల (కలిస్తే వాటి) సముదాయం అజేయమవుతుంది. (ఉదాహరణ-) గడ్డిపోచలతో చేసిన తాడుతో ఏనుగు సైతం బంధింపబడుతుంది.
 
A collection of many weak things is unbeatable, too. A rope is formed by straws, by which even an elephant is tied.
--------------------------------

బహూనామప్యసారాణాం సమవాయో హి దుర్జయః ।
తృణైరావేష్ట్యతే రజ్జుర్యేన నాగోఽపి బద్ధ్యతే ॥
--పఞ్చతన్త్రమ్ ౧.౩౬౧

బహూనామ్ అపి అసారాణాం సమవాయః హి దుర్జయః । తృణైః ఆవేష్ట్యతే రజ్జుః యేన నాగః అపి బద్ధ్యతే ॥

బహూనామ్ అపి అసారాణాం సమవాయః దుర్జయః హి । రజ్జుః తృణైః ఆవేష్ట్యతే, యేన నాగః అపి బద్ధ్యతే ॥

అనేక బలహీన వస్తువుల (కలిస్తే వాటి) సముదాయం అజేయమవుతుంది. (ఉదాహరణ-) గడ్డిపోచలతో చేసిన తాడుతో ఏనుగు సైతం బంధింపబడుతుంది.
--------------------------------
 

No comments:

Post a Comment