Tuesday 24 April 2018

विदग्धा वाक् 12- धर्म एव हतो हन्ति

धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः ।
तस्माद्धर्मं त्यजेन्नैव मा नो धर्मो हतोऽवधीत्॥

--नित्यनीतिः ३४


धर्मः एव हतः हन्ति धर्मः रक्षति रक्षितः । तस्माद् धर्मं त्यजेत् न एव मा नो धर्मः हतः अवधीत्॥
 

धर्मः हतः (सन्) हन्ति एव। धर्मः रक्षितः (सन्) रक्षति । तस्माद् धर्मं नैव त्यजेत्। धर्मः हतः मा नो अवधीत्॥
 

धर्म नाश किए जाने पर (उस कर्ता का) नाश करता है। धर्म की जो रक्षा करे उसकी (धर्म के द्वारा) रक्षा होती है। अतः कदापि धर्म को नहीं त्यागना चाहिए। नाश होने वाला धर्म हमारा विनाश न करे।
 

ధర్మాన్ని అంతంచేస్తే (చేసినవాడిని) అంతం చేస్తుంది. రక్షింపబడినప్పుడు రక్షిస్తుంది. అందువల్ల ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ధర్మం నాశనమైనప్పటికీ నన్ను అంతం చేయకుండుగాక.
Dharma destroys on being destroyed. It protects when protected. Hence, it should not be given up. May dharma not kill us on being killed.

--------------------------------
ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః ।
తస్మాద్ధర్మం త్యజేన్నైవ మా నో ధర్మో హతోఽవధీత్॥
--నిత్యనీతిః ౩౪

ధర్మః ఏవ హతః హన్తి ధర్మః రక్షతి రక్షితః । తస్మాద్ ధర్మం త్యజేత్ న ఏవ మా నో ధర్మః హతః అవధీత్॥

ధర్మః హతః (సన్) హన్తి ఏవ। ధర్మః రక్షితః (సన్) రక్షతి । తస్మాద్ ధర్మం నైవ త్యజేత్। ధర్మః హతః మా నో అవధీత్॥

ధర్మాన్ని అంతంచేస్తే (చేసినవాడిని) అంతం చేస్తుంది. రక్షిస్తే రక్షిస్తుంది. అందువల్ల ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ధర్మం నాశనమైనప్పటికీ నన్ను అంతం చేయకుండుగాక.
--------------------------------
 

No comments:

Post a Comment