Tuesday 24 April 2018

विदग्धा वाक् 16- सौहार्दस्वर्णरेखाणाम्

सौहार्दस्वर्णरेखाणामुच्चावचभिदां जुषाम्।
परोक्षमिति कोऽप्यस्ति परीक्षानिकषोपलः ॥

--नित्यनीतिः ४२
 

सौहार्द-स्वर्णरेखाणाम् उच्चावचभिदां जुषाम्। परोक्षम् इति कः अपि अस्ति परीक्षा-निकषोपलः ॥
 

सौहार्द-स्वर्णरेखाणाम् उच्चावचभिदां जुषां परोक्षम् इति कोऽपि परीक्षा-निकषोपलः अस्ति ॥
 

मित्रता के सोने की रेखाओं की ऊंच नीच को जो जानना चाहते हैं, उनकी एक कसौटी होती है- परोक्ष (पीठपीछे बोलने वाले शब्द)।
 

స్నేహమనే బంగారు రేఖల హెచ్చుతగ్గులు తెలుసుకోగోరేవారికి ‘పరోక్షం’ (మనం లేనప్పుడు, మన వెనక చెప్పుకునే మాటలు) అనే  గీటురాయి ఒకటి ఉంటుంది.

What is said in (one’s) absence is the touch stone for those who want to know the highs and lows of the lines of gold of friendship.


--------------------------------
సౌహార్దస్వర్ణరేఖాణాముచ్చావచభిదాం జుషామ్ ।
పరోక్షమితి కోఽప్యస్తి పరీక్షానికషోపలః ॥
--నిత్యనీతిః ౪౨

సౌహార్ద-స్వర్ణరేఖాణామ్ ఉచ్చావచభిదాం జుషామ్। పరోక్షమ్ ఇతి కః అపి అస్తి పరీక్షా-నికషోపలః ॥

సౌహార్ద-స్వర్ణరేఖాణామ్ ఉచ్చావచభిదాం జుషామ్। పరోక్షమ్ ఇతి కోఽపి పరీక్షా-నికషోపలః అస్తి ॥

స్నేహమనే బంగారు రేఖల హెచ్చుతగ్గులు తెలుసుకోగోరేవారికి పరోక్షం’ (మనం లేనప్పుడు, మన వెనక చెప్పుకునే మాటలు) అనే గీటురాయి ఒకటి ఉంటుంది.
--------------------------------
 

No comments:

Post a Comment