Tuesday 24 April 2018

विदग्धा वाक् 6- केचिदज्ञानतो

केचिदज्ञानतो नष्टाः केचिन्नष्टाः प्रमादतः ।
केचिज्ज्ञानावलेपेन केचिन्नष्टैस्तु नाशिताः ॥

--सुभाषितरत्नभाण्डागारः १५३.१४
 

केचिद् अज्ञानतः नष्टाः केचित् नष्टाः प्रमादतः । केचिद् ज्ञान-अवलेपेन केचित् नष्टैः तु नाशिताः ॥
 

केचिद् अज्ञानतः नष्टाः। केचित् प्रमादतः नष्टाः । केचिद् ज्ञानावलेपेन (नष्टाः) । केचित्  तु नष्टैः नाशिताः ॥
 

कुछ लोग अज्ञान से नष्ट हुए। कुछ त्रुटियाँ करके। कुछ ज्ञान का दर्प करके और कुछ स्वयं नष्ट हुए के द्वारा नाश किए गए।
 

కొందరు అజ్ఞానంవల్ల నాశనమైనారు. కొందరు పొరపాటున అయినారు. కొందరు గర్వంతో అయితే, కొందరు నాశనమైనవారిచేత నష్టపోయారు.

Some people are destroyed by ignorance; some, ruined by negligence; some others by haughtiness of knowledge, (and) yet others are destroyed by those who are ruined.


--------------------------------

కేచిదజ్ఞానతో నష్టాః కేచిన్నష్టాః ప్రమాదతః ।
కేచిజ్జ్ఞానావలేపేన కేచిన్నష్టైస్తు నాశితాః ॥
--సుభాషితరత్నభాణ్డాగారః ౧౫౩.౧౪

కేచిద్ అజ్ఞానతః నష్టాః కేచిత్ నష్టాః ప్రమాదతః । కేచిద్ జ్ఞాన-అవలేపేన కేచిత్ నష్టైః తు నాశితాః ॥

కేచిద్ అజ్ఞానతః నష్టాః। కేచిత్ ప్రమాదతః నష్టాః । కేచిద్ జ్ఞానావలేపేన (నష్టాః) । కేచిత్  తు నష్టైః నాశితాః ॥

కొందరు అజ్ఞానంవల్ల నాశనమైనారు. కొందరు పొరపాటున అయినారు. కొందరు గర్వంతో అయితే, కొందరు నాశనమైనవారిచేత నష్టపోయారు. 
--------------------------------

No comments:

Post a Comment