Tuesday 29 May 2018

विदग्धा वाक् 33 - सन्दर्भशक्तिहीनानां

सन्दर्भशक्तिहीनानां शास्त्राभ्यासो वृथा श्रमः ।
मुग्धानि लब्ध्वा पुष्पाणि मुण्डितः किं करिष्यति ॥

--सभारञ्जनशतकम् १३

सन्दर्भ-शक्ति-हीनानां शास्त्र-अभ्यासः वृथा श्रमः । मुग्धानि लब्ध्वा पुष्पाणि मुण्डितः किं करिष्यति ॥
 
सन्दर्भशक्तिहीनानां शास्त्राभ्यासः वृथा श्रमः (भवति) । मुण्डितः मुग्धानि पुष्पाणि लब्ध्वा किं करिष्यति? ॥
 
जिनमें प्रसंग (के अनुसार चलने) की समर्थता नहीं है, उनके लिए शास्त्र अभ्यास (करना) तो व्यर्थ परिश्रम है। (इसका उदाहरण) जिसका मुंडन हुआ, वह सुन्दर फूलों का क्या करेगा?
[प्रायः पुरुषों द्वारा भी सर पर अलंकार के रूप में फूलों को धारण किए जाने की पुरानी प्रचलित रीति की ओर संकेत]
 
సందర్భం ప్రకారం మసులుకోవటం రానివారికి శాస్త్రం అభ్యసించటం అనవసరమైన శ్రమే. అందమైన పువ్వులు దొరికినా బోడినెత్తి వాడు ఏం చేస్తాడు?
[పురుషులు సైతం తలపై పువ్వులను అలంకరించుకునే ప్రాచీన పరంపర వైపు సంకేతం]
 
Practice in scriptures is a useless effort for those who lack the contextual knowledge. What will a hairless person do on obtaining beautiful flowers? [Even men used to wear flowers in hair in olden days.]--------------------------------
సన్దర్భశక్తిహీనానాం శాస్త్రాభ్యాసో వృథా శ్రమః ।

ముగ్ధాని లబ్ధ్వా పుష్పాణి ముణ్డితః కిం కరిష్యతి ॥
--సభారఞ్జనశతకమ్ ౧౩
సన్దర్భ-శక్తి-హీనానాం శాస్త్ర-అభ్యాసః వృథా శ్రమః । ముగ్ధాని లబ్ధ్వా పుష్పాణి ముణ్డితః కిం కరిష్యతి ॥

సన్దర్భశక్తిహీనానాం శాస్త్రాభ్యాసః వృథా శ్రమః (భవతి) । ముగ్ధాని పుష్పాణి లబ్ధ్వా ముణ్డితః కిం కరిష్యతి?

సందర్భం ప్రకారం మసులుకోవటం రానివారికి శాస్త్రం అభ్యసించటం అనవసరమైన శ్రమే. అందమైన పువ్వులు దొరికినా బోడినెత్తి వాడు ఏం చేస్తాడు? [పురుషులు సైతం తలపై పువ్వులను అలంకరించుకునే ప్రాచీన పరంపర వైపు సంకేతం]
-------------------------------- 
 

1 comment: