Tuesday 29 May 2018

विदग्धा वाक् 24 - आवृत्तिः सर्वशास्त्राणां

आवृत्तिः सर्वशास्त्राणां बोधादपि गरीयसी ।
आचारः सर्वविद्यानां गरीयान् पठनादपि ॥

--नित्यनीतिः १०८


आवृत्तिः सर्व-शास्त्राणां बोधाद् अपि गरीयसी । आचारः सर्वविद्यानां गरीयान् पठनाद् अपि ॥


सर्वशास्त्राणाम् आवृत्तिः बोधाद् अपि गरीयसी । सर्वविद्यानाम् आचारः (वृथा) पठनाद् अपि गरीयान् ॥


सभी शास्त्रों की आवृत्ति (पुनः पुनः पाठ) करना समझने से भी बढ़कर है। सभी विद्याओं का आचरण पठन से भी बढ़कर है। [यह सुभाषित केवल आवृत्ति करने से लाभ को बता रहा है। बोध अपने स्थान पर महत्त्पूर्ण है। पर आवृत्ति से सारा शास्त्र पाठ हृदयगत हो जाता है।]


అన్ని శాస్త్రాల ఆవృత్తి చేయటం (మళ్ళీ మళ్ళీ చదవటం) అర్థం చేసుకోవటంకన్నా గొప్పది. అన్ని విద్యలను ఆచరించటం చదవటంకన్నా గొప్పది.
[ఆవృత్తి చేయటం వల్ల లాభాన్ని మాత్రమే ఇక్కడ చెప్తున్నారు. అర్థం చేసుకోవటమనేది ముఖ్యమైనదే. కానీ ఆవృత్తి చేయటం వల్ల శాస్త్రపాఠమంతా హృద్గతమవుతుంది.]


Repeated reciting of all the shastras is greater than (their) understanding. Practising is greater than (mere) recitation of all knowledge.
[+ This only highlights the power of repetition. Understanding has its own importance. But by repetition, the whole shastra is learnt by heart.]

--------------------------------
ఆవృత్తిః సర్వశాస్త్రాణాం బోధాదపి గరీయసీ ।

ఆచారః సర్వవిద్యానాం గరీయాన్ పఠనాదపి ॥
--నిత్యనీతిః ౧౦౮

ఆవృత్తిః సర్వ-శాస్త్రాణాం బోధాద్ అపి గరీయసీ । ఆచారః సర్వవిద్యానాం గరీయాన్ పఠనాద్ అపి ॥

సర్వశాస్త్రాణామ్ ఆవృత్తిః బోధాద్ అపి గరీయసీ । ఆచారః సర్వవిద్యానాం గరీయాన్ (వృథా) పఠనాద్ అపి ॥

అన్ని శాస్త్రాల ఆవృత్తి చేయటం (మళ్ళీ మళ్ళీ చదవటం) అర్థం చేసుకోవటంకన్నా గొప్పది. అన్ని విద్యలను ఆచరించటం చదవటంకన్నా గొప్పది.
--------------------------------

No comments:

Post a Comment