Tuesday 29 May 2018

विदग्धा वाक् 27 - पलायनैर्नापयाति

पलायनैर्नापयाति निश्चला भवितव्यता ।
देहिनः पुच्छसंलीना वह्निज्वालेव पक्षिणाम्॥

--राजतरङ्गिणी ७.२२२

पलायनैः न अपयाति निश्चला भवितव्यता । देहिनः पुच्छसंलीना वह्नि-ज्वाला इव पक्षिणाम्॥
 
पलायनैः निश्चला भवितव्यता न अपयाति । पक्षिणाम् पुच्छसंलीना वह्निज्वाला इव (सा) देहिनः (संलीना भवति) ॥
 
भागजाने से अटल विधिविधान टल नहीं जाता। वह प्राणी के पीछे लगा रहता है- जैसे पक्षियों के पुच्छ में लगी आग (उसके साथ ही हर स्थान पर जाता है, जहाँ पक्षी उड़े)
 
పారిపోవటం(టాల) వల్ల భాగ్యంలో ఉన్నది తప్పిపోదు. అది పక్షి తోకకు అంటుకున్న నిప్పు వలె జీవుని వెన్నంటే ఉంటుంది. (పక్షి ఎటు ఎగిరితే అదీ అటు పోతుంది)
 
The firm destiny does not get cancelled by running away (from it). It is attached at the back of the being, like fire on the tail of a bird (thus going along with it wherever it flies).--------------------------------
పలాయనైర్నాపయాతి నిశ్చలా భవితవ్యతా ।

దేహినః పుచ్ఛసంలీనా వహ్ని-జ్వాలేవ పక్షిణామ్ ॥
--రాజతరఙ్గిణీ ౭.౨౨౨

పలాయనైః న అపయాతి నిశ్చలా భవితవ్యతా । దేహినః పుచ్ఛసంలీనా వహ్ని-జ్వాలా ఇవ పక్షిణామ్॥

పలాయనైః నిశ్చలా భవితవ్యతా న అపయాతి । పక్షిణామ్ పుచ్ఛసంలీనా వహ్నిజ్వాలా ఇవ (సా) దేహినః (సంలీనా భవతి) ॥

పారిపోవటం వల్ల భాగ్యంలో ఉన్నది తప్పిపోదు. అది పక్షి తోకకు అంటుకున్న నిప్పు వలె జీవుని వెన్నంటే ఉంటుంది. (పక్షి ఎటు ఎగిరితే అదీ అటు పోతుంది).
--------------------------------

No comments:

Post a Comment