Tuesday 29 May 2018

विदग्धा वाक् 31 - कुसुमस्तबकस्येव

कुसुमस्तबकस्येव द्वयीवृत्तिर्मनस्विनः ।
मूर्ध्नि वा सर्वलोकस्य शीर्यते वन एव वा ॥

--नीतिशतकम् २५
 
कुसुम-स्तबकस्य इव द्वयीवृत्तिः मनस्विनः । मूर्ध्नि वा सर्वलोकस्य शीर्यते वने एव वा ॥
 
मनस्विनः कुसुमस्तबकस्य इव द्वयीवृत्तिः (भवति)। सर्वलोकस्य मूर्ध्नि वा (भवति), वने एव वा शीर्यते ॥
 
आत्मसम्मान से युक्त जन की फूलों के गुच्छे के समान दो ही गतियाँ होती हैं। या तो सारे जनों के सिर पर चढता है, या वन में मुरझा जाता है।
 
ఆత్మాభిమానం కలవానికి పువ్వుల గుత్తి వలె రెండే గతులు ఉంటాయి. లోకులందరి తలపై అయినా ఉంటాడు, లేదా అడవిలో వాడిపోతాడు.
 
High-minded person has only two states, like a bunch of flowers- Either it is placed on the head of everyone, or withers away in a forest.

--------------------------------
కుసుమస్తబకస్యేవ ద్వయీవృత్తిర్మనస్వినః ।

మూర్ధ్ని వా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా ॥
--నీతిశతకమ్ ౨౫

కుసుమ-స్తబకస్య ఇవ ద్వయీవృత్తిః మనస్వినః । మూర్ధ్ని వా సర్వలోకస్య శీర్యతే వనే ఏవ వా ॥

మనస్వినః కుసుమస్తబకస్య ఇవ ద్వయీవృత్తిః (భవతి)। సర్వలోకస్య మూర్ధ్ని వా (భవతి), వనే ఏవ వా శీర్యతే ॥

ఆత్మాభిమానం కలవారికి పువ్వుల గుత్తి వలె రెండే గతులు ఉంటాయి. లోకులందరి తలపై అయినా ఉంటారు, లేదా అడవిలో వాడిపోతారు.
-------------------------------- 
 

No comments:

Post a Comment