Tuesday 29 May 2018

विदग्धा वाक् 29 - वरं दारिद्र्यम्

वरं दारिद्र्यमन्यायप्रभवाद्विभवादिह ।
कृशताभिमता देहे पीनता न तु शोफतः ॥

--शार्ङ्गधरपद्धतिः १४४१
 

वरं दारिद्र्यम् अन्याय-प्रभवाद् विभवाद् इह । कृशता अभिमता देहे पीनता न तु शोफतः ।
 

इह अन्यायप्रभवाद् विभवाद् दारिद्र्यम् वरम् । देहे कृशता (एव) अभिमता (किन्तु) शोफतः पीनता न तु  (अभिमता भवति)।
 

न्यायरहित रूप से समेटी सम्पत्ति से दरिद्रता श्रेष्ठ है। (इसका उदाहरण) सूझन के कारण आये मोटापे से पतला रहना ही श्रेष्ठ है।
 

అక్రమంగా సంపాదించిన ధనంకన్నా పేదరికం నయం. (అనారోగ్యం కారణంగా) వాపు వల్ల లావుగా ఉండేకంటే బక్కగా ఉండిందే నయం.
 

In this world, poverty is better than the wealth earned by the wrong means. Leanness in the body is agreeable but being fat due to swelling, is not.

-------------------------------- 

వరం దారిద్ర్యమన్యాయప్రభవాద్విభవాదిహ ।
కృశతాభిమతా దేహే పీనతా న తు శోఫతః ॥
--శార్ఙ్గధరపద్ధతిః ౧౪౪౧

వరం దారిద్ర్యమ్ అన్యాయ-ప్రభవాద్ విభవాద్ ఇహ । కృశతా అభిమతా దేహే పీనతా న తు శోఫతః ।

ఇహ అన్యాయప్రభవాద్ విభవాద్ దారిద్ర్యమ్ వరమ్ । దేహే కృశతా (ఏవ) అభిమతా (కిన్తు) శోఫతః పీనతా న తు  (అభిమతా భవతి)।

అక్రమంగా సంపాదించిన ధనంకన్నా పేదరికం నయం. (అనారోగ్యం కారణంగా) వాపు వల్ల లావుగా ఉండేకంటే బక్కగా ఉండిందే నయం.
--------------------------------  

No comments:

Post a Comment