Tuesday 29 May 2018

विदग्धा वाक् 26 - गुणैरुत्तमतां याति

गुणैरुत्तमतां याति नोच्चैरासनसंस्थितः ।
प्रासादशिखरस्थोऽपि काकः किं गरुडायते॥
--चाणक्यनीतिशतकम् १६.६

गुणैः उत्तमतां याति न उच्चैः आसन-संस्थितः । प्रासाद-शिखर-स्थः अपि काकः किं गरुडायते॥

गुणैः उत्तमतां याति। उच्चैः आसनसंस्थितः  (उत्तमतां) न (याति)। प्रासादशिखरस्थः अपि काकः किं गरुडायते?॥

(अपने) गुणों के द्वारा (व्यक्ति) उत्तम स्थिति को पाता है, केवल ऊँचे आसन पर बैठने से नहीं। (इसका उदागरण) क्या केवल राजभवन के शिखर पर बैठने मात्र से कौआ गरुडपक्षी बन जाएगा?

(తన) గుణాల వల్లే వ్యక్తి ఉత్తమస్థితిని పొందుతాడు. ఎత్తైన ఆసనం పై కూర్చున్నంత మాత్రాన కాదు. (దీనికి ఉదాహరణ) (రాజ)ప్రాసాద శిఖరాల పై కూర్చున్నంత మాత్రాన కాకి గరుత్మంతుడుగా అవుతుందా?

One becomes the best by virtues, and not by being seated on a high position. Does a crow become an eagle, by being seated on the top of a palace?
 
--------------------------------
గుణైరుత్తమతాం యాతి నోచ్చైరాసనసంస్థితః ।

ప్రాసాదశిఖరస్థోఽపి కాకః కిం గరుడాయతే ॥
--చాణక్యనీతిశతకమ్ ౧౬.౬

గుణైః ఉత్తమతాం యాతి న ఉచ్చైః ఆసన-సంస్థితః । ప్రాసాద-శిఖర-స్థః అపి కాకః కిం గరుడాయతే॥

గుణైః ఉత్తమతాం యాతి। ఉచ్చైః ఆసనసంస్థితః  (ఉత్తమతాం) న (యాతి)। ప్రాసాదశిఖరస్థః అపి కాకః కిం గరుడాయతే?

(తన) గుణాల వల్లే వ్యక్తి ఉత్తమస్థితిని పొందుతాడు. ఎత్తైన ఆసనం పై కూర్చున్నంత మాత్రాన కాదు. (దీనికి ఉదాహరణ) (రాజ)ప్రాసాద శిఖరాల పై కూర్చున్నంత మాత్రాన కాకి గరుత్మంతుడుగా అవుతుందా?
--------------------------------

No comments:

Post a Comment