Tuesday 29 May 2018

विदग्धा वाक् 25 - पात्रापात्रविशेषोऽस्ति

पात्रापात्रविशेषोऽस्ति धेनुपन्नगयोरिव ।
तृणादुत्पद्यते दुग्धं दुग्धादुत्पद्यते विषम् ॥

--प्रसङ्गाभरणम् पु. ५
 

पात्र-अपात्र-विशेषः अस्ति धेनु-पन्नगयोः इव । तृणाद् उत्पद्यते दुग्धं दुग्धाद् उत्पद्यते विषम् ॥
 

धेनुपन्नगयोः इव पात्रापात्रविशेषः अस्ति । तृणाद् दुग्धम् उत्पद्यते । दुग्धाद् विषम् उत्पद्यते ॥
 

पात्र एवं अपात्र (योग्य-अयोग्य) में विशेष (अन्तर) है- जैसे गाय और साँप। (गाय के विषय में) घास से दूध बनता है, और (साँप के विषय में) दूध से विष।
 

పాత్రత, అపాత్రత అనేవాటిలో భేదం ఉంటుంది– ఆవు, పాము మధ్య వలె. (ఆవు విషయంలో) గడ్డి నుండి పాలు వస్తాయి. (పాము విషయంలో) పాలనుండి విషం వస్తుంది.
 

There is a distinction between worthy and the unworthy, like that of a cow and a snake. (In case of a cow) milk is produced from (eating) the grass and (in case of a snake) poison is produced from (consuming) the milk.
--------------------------------
పాత్రాపాత్రవిశేషోఽస్తి ధేనుపన్నగయోరివ ।

తృణాదుత్పద్యతే దుగ్ధం దుగ్ధాదుత్పద్యతే విషమ్ ॥
--ప్రసఙ్గాభరణమ్ పు. ౫

పాత్ర-అపాత్ర-విశేషః అస్తి ధేను-పన్నగయోః ఇవ । తృణాద్ ఉత్పద్యతే దుగ్ధం దుగ్ధాద్ ఉత్పద్యతే విషమ్ ॥

ధేనుపన్నగయోః ఇవ పాత్రాపాత్రవిశేషః అస్తి । తృణాద్ దుగ్ధమ్ ఉత్పద్యతే । దుగ్ధాద్ విషమ్ ఉత్పద్యతే ॥

పాత్రత, అపాత్రత అనేవాటిలో భేదం ఉంటుందిఆవు, పాము మధ్య వలె. (ఆవు విషయంలో) గడ్డి నుండి పాలు వస్తాయి. (పాము విషయంలో) పాలనుండి విషం వస్తుంది.
--------------------------------

No comments:

Post a Comment