Tuesday 29 May 2018

विदग्धा वाक् 21 - न च रात्रौ सुखं

न च रात्रौ सुखं शेते ससर्प इव वेश्मनि ।
यः कोपयति निर्दोषं सदोषोऽभ्यन्तरं जनम्॥

--नित्यनीतिः ७६


न च रात्रौ सुखं शेते ससर्प इव वेश्मनि । यः कोपयति निर्दोषं सदोषः अभ्यन्तरं जनम्॥


यः सदोषः (सन्) निर्दोषम् अभ्यन्तरं जनं कोपयति, (सः) रात्रौ वेश्मनि ससर्प इव न च सुखं शेते ॥


जो स्वयं दोषी होकर, दोषहीन किसी अपने के ऊपर क्रोधित होता है, वह रात को सुख से सो नहीं पाता, जैसे किसी साँप से युक्त घर में हो।
 

తాను దోషి అయి ఉండి, ఏ దోషం లేని ఆత్మీయునిపై కోపించేవాడు- పాము ఇంట్లో ఉన్నప్పుడు వలె (పడుకోలేనట్లే) రాత్రికి సుఖంగా నిదురించలేడు.
 

One who gets angry with one’s own near one,  devoid of (any) fault, cannot sleep happily at his (own) house, as if a snake was in.

--------------------------------

న చ రాత్రౌ సుఖం శేతే ససర్ప ఇవ వేశ్మని ।
యః కోపయతి నిర్దోషం సదోషోఽభ్యన్తరం జనమ్॥
--నిత్యనీతిః ౭౬

న చ రాత్రౌ సుఖం శేతే ససర్ప ఇవ వేశ్మని । యః కోపయతి నిర్దోషం సదోషః అభ్యన్తరం జనమ్॥

యః సదోషః (సన్) నిర్దోషమ్ అభ్యన్తరం జనం కోపయతి, (సః) రాత్రౌ వేశ్మని ససర్ప ఇవ న చ సుఖం శేతే । ॥

తాను దోషి అయి ఉండి, ఏ దోషం లేని ఆత్మీయునిపై కోపించేవాడు- పాము ఇంట్లో ఉన్నప్పుడు వలె (పడుకోలేనట్లే) రాత్రికి సుఖంగా నిదురించలేడు.
--------------------------------

No comments:

Post a Comment