Tuesday 29 May 2018

विदग्धा वाक् 22 - स्वभावमृदुराप्नोति

स्वभावमृदुराप्नोति क्षेमं दृढसहायतः ।
अशेषरसमादत्ते रसना दशनाश्रयात्॥

--कवितामृतकूपम् ३३
 
स्वभाव-मृदुः आप्नोति क्षेमं दृढ-सहायतः । अशेष-रसम् आदत्ते रसना दशन-आश्रयात्॥
 
स्वभावमृदुः दृढसहायतः क्षेमम् आप्नोति । रसना दशनाश्रयाद् अशेषरसम् आदत्ते ॥
 
स्वभाव से कोमल व्यक्ति भी बलवानों के सहयोग से अच्छी स्थिति को पाता है। जीभ कोमल होकर भी दाँतों की सहायता है अशेष स्वाद को पाता है।
 
మెత్తని స్వభావం కలవాడు కూడా గట్టివారి సంపర్కంలో ఉంటే మంచిస్థితిని పొందుతాడు. నాలుక కోమలమైనదైనప్పటికి పళ్ళ సహాయంతో అంతులేని రుచులను పొందుతుంది.
 
A soft-hearted person can obtain prosperity in the company of the strong. The tongue receives endless taste from the company of the teeth.
--------------------------------
స్వభావమృదురాప్నోతి క్షేమం దృఢసహాయతః ।

అశేషరసమాదత్తే రసనా దశనాశ్రయాత్ ॥
--కవితామృతకూపమ్ ౩౩

స్వభావ-మృదుః ఆప్నోతి క్షేమం దృఢ-సహాయతః । అశేష-రసమ్ ఆదత్తే రసనా దశన-ఆశ్రయాత్॥

స్వభావమృదుః దృఢసహాయతః క్షేమమ్ ఆప్నోతి । రసనా దశనాశ్రయాద్ అశేషరసమ్ ఆదత్తే ॥

మెత్తని స్వభావం కలవాడు కూడా గట్టివారి సంపర్కంలో ఉంటే మంచిస్థితిని పొందుతాడు. (దీనికి ఉదాహరణ) నాలుక కోమలమైనదైనప్పటికి పళ్ళ సహాయంతో అంతులేని రుచులను పొందుతుంది.
--------------------------------
 

No comments:

Post a Comment