Tuesday 29 May 2018

विदग्धा वाक् 30 - यत्सत्यं रमणीयानां

यत्सत्यं रमणीयानां स्वस्थे मनसि रम्यता ।
अचारु सुखिनां चारु चारु दुःखाय दुःखिनाम्॥
--रामायणमञ्जरी ३.११३६
 
यत् सत्यं रमणीयानां स्वस्थे मनसि रम्यता । अचारु सुखिनां चारु चारु दुःखाय दुःखिनाम्॥
 
यत् सत्यं रमणीयानां स्वस्थे मनसि रम्यता (भवति) । सुखिनाम् अचारु (अपि) चारु, दुःखिनां चारु (अपि) दुःखाय ॥
 
जो आनन्दित हैं, उनके स्वस्थ चित्त में सच में भी आनन्द होता है। जो सुखी है, उसके लिए असुन्दर वस्तु भी सुन्दर होती है, और जो दुःखी हैं, उनको सुन्दर वस्तु भी दुःखदायी होती है।
 
ఆనందంగా ఉన్నవారి కుదురైన మనసులో (అంతా) అందంగా ఉంటుంది. సుఖంగా ఉన్నవారికి అందంగా లేనిది కూడా అందంగా అనిపిస్తుంది. దుఃఖంలో ఉన్నవారికి అందంగా ఉన్నది కూడా దుఃఖాన్నే కలిగిస్తుంది.
 
For the one who is really composed, what is really beautiful, looks beautiful. For those who are happy, that which is not beautiful, appears beautiful; For those who are unhappy, that which is beautiful, also makes them sad.--------------------------------
యత్సత్యం రమణీయానాం స్వస్థే మనసి రమ్యతా ।

అచారు సుఖినాం చారు చారు దుఃఖాయ దుఃఖినామ్ ॥
--రామాయణమఞ్జరీ ౩.౧౧౩౬

యత్ సత్యం రమణీయానాం స్వస్థే మనసి రమ్యతా । అచారు సుఖినాం చారు చారు దుఃఖాయ దుఃఖినామ్॥

యత్ సత్యం రమణీయానాం స్వస్థే మనసి రమ్యతా (భవతి) । సుఖినాం అచారు (అపి) చారు, దుఃఖినాం చారు (అపి) దుఃఖాయ ॥

ఆనందంగా ఉన్నవారి కుదురైన మనసులో (అంతా) అందంగా ఉంటుంది. సుఖంగా ఉన్నవారికి అందంగా లేనిది కూడా అందంగా అనిపిస్తుంది. దుఃఖంలో ఉన్నవారికి అందంగా ఉన్నది కూడా దుఃఖాన్నే కలిగిస్తుంది.
--------------------------------

No comments:

Post a Comment