Tuesday 29 May 2018

विदग्धा वाक् 23 - मित्रे निवेदिते

मित्रे निवेदिते दुःखे दुःखिनो जायते लघु।
भारं भारवहस्येव स्कन्धयोः परिवर्तते ॥

--सुभाषितसुधानिधिः पु. १३१
 
मित्रे निवेदिते दुःखे दुःखिनः जायते लघु। भारं भार-वहस्य इव स्कन्धयोः परिवर्तते ॥
 
मित्रे दुःखे निवेदिते (सति) दुःखिनः लघु जायते । भारवहस्य भारं इव स्कन्धयोः परिवर्तते ॥
 
मित्र को दुःख सुनाने पर दुःखी व्यक्ति (का मन) हल्का होता है। (इसका उदाहरण) जिसप्रकार बोझा ढोने वाले का भार एक कन्धे से दूसरे कन्धे पर बदलता है।
 
మిత్రునికి బాధ చెప్పుకుంటే బాధపడేవానికి (మనసు) తేలిక పడుతుంది. బరువును మోసేవాడి బరువు రెండు భుజాల మధ్య మారినట్టుగా (ఇదీ అవుతుంది).
 
When the pain is shared with (lit. told to) a friend, the pained one gets lightness. It is like the load of the load-bearer transferring among the shoulders.

--------------------------------
మిత్రే నివేదితే దుఃఖే దుఃఖినో జాయతే లఘు।

భారం భారవహస్యేవ స్కన్ధయోః పరివర్తతే ॥
--సుభాషితసుధానిధిః పు. ౧౩౧

మిత్రే నివేదితే దుఃఖే దుఃఖినః జాయతే లఘు। భారం భార-వహస్య ఇవ స్కన్ధయోః పరివర్తతే ॥

మిత్రే దుఃఖే నివేదితే (సతి) దుఃఖినః లఘు జాయతే । భారవహస్య భారం ఇవ స్కన్ధయోః పరివర్తతే ॥

మిత్రునికి బాధ చెప్పుకుంటే బాధపడేవానికి (మనసు) తేలిక పడుతుంది. బరువును మోసేవాడి బరువు రెండు భుజాల మధ్య మారినట్టుగా (ఇదీ అవుతుంది)
 
--------------------------------

No comments:

Post a Comment