Tuesday, 24 April 2018

विदग्धा वाक् 15- अक्षिपक्ष्म कदा

अक्षिपक्ष्म कदा लुप्तं छिद्यन्ते हि शिरोरुहः ।
वर्धमानान्मनामेव भवन्ति हि विपत्तयः ॥
--नित्यनीतिः ८०
 

अक्षिपक्ष्म कदा लुप्तं छिद्यन्ते हि शिरोरुहः । वर्धमानात्मनाम् एव भवन्ति हि विपत्तयः ॥
 

अक्षिपक्ष्म कदा लुप्तम्? शिरोरुहः हि छिद्यन्ते । वर्धमानात्मनाम् एव विपत्तयः भवन्ति हि ॥
 

भौंहों का बाल कभी कटाते नहीं, पर सिर पर के बाल कटाए जाते हैं। जिसकी वृद्धि होती है, उसी को विपत्तियाँ होती हैं।
 

కనుబొమ్మలెప్పుడైనా కత్తిరించబడ్డాయా? తలపై వెంట్రుకలే కత్తిరింపబడతాయి. ఎదిగేవాటికే కష్టాలు వస్తాయి.
 

When were the hair on eye-lids cut? It’s (always) the hair that’s cut. Difficulties happen only to those who grow.

--------------------------------
అక్షిపక్ష్మ కదా లుప్తం ఛిద్యన్తే హి శిరోరుహః ।
వర్ధమానాన్మనామేవ భవన్తి హి విపత్తయః ॥
--నిత్యనీతిః ౮౦

అక్షిపక్ష్మ కదా లుప్తం ఛిద్యన్తే హి శిరోరుహః । వర్ధమానాత్మనామ్ ఏవ భవన్తి హి విపత్తయః ॥

అక్షిపక్ష్మ కదా లుప్తమ్? శిరోరుహః హి ఛిద్యన్తే । వర్ధమానాత్మనామ్ ఏవ విపత్తయః భవన్తి హి ॥

కనుబొమ్మలెప్పుడైనా కత్తిరించబ్డడాయా? తలపై వెంట్రుకలే కత్తిరింపబడతాయి. ఎదిగేవాటికే కష్టాలు వస్తాయి.
--------------------------------
 

विदग्धा वाक् 14- नागुणी गुणिनं

नागुणी गुणिनं वेत्ति गुणी गुणिषु मत्सरी ।
गुणी च गुणरागी च सरलो विरलो जनः ॥
--सुभाषितरत्नभाण्डागारः ४५.१३
 

न अगुणी गुणिनं वेत्ति गुणी गुणिषु मत्सरी । गुणी च गुणरागी च सरलः विरलः जनः ॥
 

अगुणी गुणिनं न वेत्ति। गुणी गुणिषु मत्सरी (भवति)। गुणी, गुणरागी (च सन्), सरलः च जनः विरलः (भवति)॥
 

गणहीन व्यक्ति गुणवान को नहीं पहचान सकता। गुणवान व्यक्ति अन्य गुणवान व्यक्तियों से जलता है। (स्वयं) गुणवान होकर (अन्य गुणीव्यक्ति के) गुणों से अनुराग रखने वाला सरल व्यक्ति बहुत कम होता है।
 

గుణహీనుడు గుణవంతుని (మంచి) తెలుసుకోలేడు. గుణవంతుడు గుణవంతులపట్ల ఈర్ష్యతో ఉంటాడు. గుణవంతుడు (అయి ఉండీ), గుణవంతులపై మక్కువ కల సరలమైనవాడు చాలా అరుదుగా ఉంటాడు.
 

Non-virtuous does not acknowledge the virtuous. Virtuous is jealous of (other) virtuous people. The person who is both virtuous and bears a liking for (other) virtuous people is rare.

--------------------------------
నాగుణీ గుణినం వేత్తి గుణీ గుణిషు మత్సరీ ।
గుణీ చ గుణరాగీ చ సరలో విరలో జనః ॥
--సుభాషితరత్నభాణ్డాగారః ౪౫.౧౩

న అగుణీ గుణినం వేత్తి గుణీ గుణిషు మత్సరీ । గుణీ చ గుణరాగీ చ సరలః విరలః జనః ॥

అగుణీ గుణినం న వేత్తి। గుణీ గుణిషు మత్సరీ (భవతి)। గుణీ, గుణరాగీ (చ సన్), సరలః చ జనః విరలః (భవతి)॥

గుణహీనుడు గుణవంతుని (మంచి) తెలుసుకోలేడు. గుణవంతుడు గుణవంతులపట్ల ఈర్ష్యతో ఉంటాడు. గుణవంతుడు (అయి ఉండీ), గుణవంతులపై మక్కువ కల సరలమైనవాడు చాలా అరుదుగా ఉంటాడు.
--------------------------------
 

विदग्धा वाक् 13- अफलानि दुरन्तानि

अफलानि दुरन्तानि समव्ययफलानि च ।
अशक्यानि च कार्याणि नारभेत विचक्षणः ॥

--सुभाषितावली २७२०

अफलानि दुरन्तानि सम-व्यय-फलानि च । अशक्यानि च कार्याणि न आरभेत विचक्षणः ॥
 
(यानि) अफलानि, दुरन्तानि, समव्ययफलानि च, अशक्यानि च (तानि) कार्याणि विचक्षणः न आरभेत ॥
 
जो कोई फल न दे, जिसका अन्त बुरा हो, जिसका व्यय और लाभ समान हो (कोई लाभ न हो), और जो असम्भव हो—ऐसे कार्य का आरम्भ समझदार व्यक्ति नहीं करता।
 
ఏ ఫలితం లేనివి, చెడు ఫలితాన్ని ఇచ్చేవి, లాభనష్టాలు సమానంగా ఉండేవి, అసంభవమైనవి- అయిన (ఈ నాలుగురకాల) పనులను విజ్ఞుడు ప్రారంభించడు.

Learned man should not indulge in the (four kinds of) activities which are- fruitless, resulting in evil, equal in gain and loss, and impracticable.

--------------------------------
అఫలాని దురన్తాని సమవ్యయఫలాని చ ।
అశక్యాని చ కార్యాణి నారభేత విచక్షణః ॥
--సుభాషితావలీ ౨౭౨౦

అఫలాని దురన్తాని సమ-వ్యయ-ఫలాని చ । అశక్యాని చ కార్యాణి న ఆరభేత విచక్షణః ॥

(యాని) అఫలాని, దురన్తాని, సమవ్యయఫలాని చ, అశక్యాని చ (తాని) కార్యాణి విచక్షణః న ఆరభేత ॥

ఏ ఫలితం లేనివి, చెడు ఫలితాన్ని ఇచ్చేవి, లాభనష్టాలు సమానంగా ఉండేవి, అసంభవమైనవి- అయిన (ఈ నాలుగురకాల) పనులను విజ్ఞుడు ప్రారంభించడు.
--------------------------------